"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
* కశ్యపునికి [[కద్రువ]] వలన [[నాగులు]] (పాములు) జన్మించారు.
* భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి [[ముని]] వలన [[అప్సరసలు]] జన్మించారు.
==ప్రస్థానము==
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-
 
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి.
దితి దైత్యులు.
అదితి ఆదిత్యులు.
దనువు దానవులు.
అనాయువు-లేక-అనుగ సిద్ధులు.
ప్రాధ గంధర్వులు.
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు.
సురస యక్షులు, రాక్షసులు.
ఇల వృక్షలతాతృణజాతులు.
క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు.
తామ్ర శ్యేనగృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు.
కపిల-లేక-సురభి గోగణము.
వినత అనూరుఁడు-గరుడుఁడు
కద్రువ నాగులు.
 
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
== మూలాలు ==
<references/>
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015774" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ