విచిత్ర వీణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), సాంప్రదాయా → సంప్రదాయా, → (3), ( → ( using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[విచిత్ర వీణ]] [[హిందుస్తానీ]] అనబడే ఉత్తర [[భారతీయ_సంగీతము | భారత సంగీత]] సాంప్రదాయానికి సంబంధించిన [[తత వాద్యము]](తంత్ర వాద్యము/ తీగల వాద్యము).
'''విచిత్ర వీణ''' [[హిందుస్తానీ]] అనబడే ఉత్తర [[భారతీయ సంగీతము|భారత సంగీత]] సంప్రదాయానికి సంబంధించిన [[తత వాద్యము]] (తంత్ర వాద్యము/ తీగల వాద్యము).
ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన [[చిత్ర వీణ]] కు దగ్గరగా ఉంటుంది.<ref>[http://www.vichiterveena.com/instrument.htm]</ref>
ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన [[చిత్ర వీణ]]కు దగ్గరగా ఉంటుంది.<ref>[http://www.vichiterveena.com/instrument.htm]</ref>
== ఆకారం ==
== ఆకారం ==
ఈ వీణ పురాతన [[ఏక తంత్ర వీణ]] కు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణ లో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు [[నెమలి]] ఆకృతి లో ఉంటాయి.
ఈ వీణ పురాతన [[ఏక తంత్ర వీణ]]కు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు [[నెమలి]] ఆకృతిలో ఉంటాయి.
పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.
పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.
== తంత్రాలు/తీగలు ==
== తంత్రాలు/తీగలు ==
మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి.
మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి.
కుడి చేతి చూపుడు మరియు మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనె ను వాడతారు.
కుడి చేతి చూపుడు మరియు మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనెను వాడతారు.
==వీణలో రకాలు==
==వీణలో రకాలు==
*[[రుద్ర వీణ]]
*[[రుద్ర వీణ]]
*[[చిత్ర వీణ]]
*[[చిత్ర వీణ]]
*[[విచిత్ర వీణ]]
*విచిత్ర వీణ
*[[సరస్వతీ వీణ]]
*[[సరస్వతీ వీణ]]
==మూలాలు==
==మూలాలు==
పంక్తి 17: పంక్తి 17:
*[http://www.omenad.net Online Music Education] Articles on Vichitra Veena
*[http://www.omenad.net Online Music Education] Articles on Vichitra Veena


{{సంగీత వాద్యాలు}}



[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
[[వర్గం:భారతీయ సంగీతం]]
[[వర్గం:భారతీయ సంగీతం]]
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]]
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]]


{{సంగీత వాద్యాలు}}

18:38, 31 అక్టోబరు 2016 నాటి కూర్పు

విచిత్ర వీణ హిందుస్తానీ అనబడే ఉత్తర భారత సంగీత సంప్రదాయానికి సంబంధించిన తత వాద్యము (తంత్ర వాద్యము/ తీగల వాద్యము). ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్ర వీణకు దగ్గరగా ఉంటుంది.[1]

ఆకారం

ఈ వీణ పురాతన ఏక తంత్ర వీణకు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు నెమలి ఆకృతిలో ఉంటాయి. పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.

తంత్రాలు/తీగలు

మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి.

కుడి చేతి చూపుడు మరియు మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనెను వాడతారు.

వీణలో రకాలు

మూలాలు