ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండల సమాచారం తరలింపు
+మూస
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం|ఉట్నూరు}}'''ఉట్నూరు''' ([[ఆంగ్లం]]: '''Utnoor or Utnur'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలం,<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> గ్రామం.
{{అయోమయం|ఉట్నూరు}}'''ఉట్నూరు''' [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన పట్టణం <ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> .


ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు [[గోండ్లు]], [[కొలాములు]], [[నాయకపోడులు]]
ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు [[గోండ్లు]], [[కొలాములు]], [[నాయకపోడులు]]
పంక్తి 15: పంక్తి 15:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

==వెలుపలి లంకెలు==

{{ఆదిలాబాదు జిల్లా విషయాలు}}
{{ఉట్నూరు మండలంలోని గ్రామాలు}}{{ఆదిలాబాదు జిల్లా విషయాలు}}

05:33, 15 డిసెంబరు 2018 నాటి కూర్పు

ఉట్నూరు తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన పట్టణం [1] .

ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు

గణాంకాల వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107

వ్యవసాయం, పంటలు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు.[2]

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116


"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=2514551" నుండి వెలికితీశారు