మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
| writer =
| writer =
| starring = [[ఆదిత్య ఓం]]
[[సంగీత (రసిక)|సంగీత]]
[[భాగ్యరాజ్|భాగ్యరాజా]]
[[సునీల్ (నటుడు)|సునీల్]]
[[బ్రహ్మానందం]]
| starring = [[ఆదిత్య ఓం]]
[[సంగీత (రసిక)|సంగీత]]
[[భాగ్యరాజ్|భాగ్యరాజా]]
[[సునీల్ (నటుడు)|సునీల్]]
[[బ్రహ్మానందం]]
| music =
| music = [[ఘంటాడి కృష్ణ]]
| cinematography =
| cinematography =
| editing =
| editing =
పంక్తి 44: పంక్తి 44:

== పాటలు ==
== పాటలు ==
ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఈ సినిమాకు [[ఘంటాడి కృష్ణ]] సంగీతం అందించాడు.

== మూలాలు ==
== మూలాలు ==

15:24, 23 మే 2021 నాటి కూర్పు

మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
దర్శకత్వంరాజా వన్నెంరెడ్డి
నిర్మాతజిగిని నాగభూషణం
తారాగణంఆదిత్య ఓం
సంగీత
భాగ్యరాజా
సునీల్
బ్రహ్మానందం
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
సుప్రభాత సినీ క్రియేషన్స్
విడుదల తేదీs
27 ఫిబ్రవరి, 2004
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు 2004, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుప్రభాత సినీ క్రియేషన్స్ బ్యానరులో జిగిని నాగభూషణం నిర్మించిన ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆదిత్య ఓం, సంగీత, భాగ్యరాజా, సునీల్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[1]

నటవర్గం

పాటలు

ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.

మూలాలు

1. "Mee Intikoste Em Istaaru Maa Intikoste Em Thestharu (2004)". Indiancine.ma. Retrieved 2021-05-23.

ఇతర లంకెలు

• {{IMDb title|id=1579973}