కెనరా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:Canara Bank |
||
పంక్తి 55: | పంక్తి 55: | ||
[[hi:केनरा बैंक]] |
[[hi:केनरा बैंक]] |
||
[[ml:കാനറ ബാങ്ക്]] |
[[ml:കാനറ ബാങ്ക്]] |
||
[[es:Canara Bank]] |
21:36, 4 మార్చి 2011 నాటి కూర్పు
కెనరా బ్యాంకు | |
---|---|
తరహా | పబ్లిక్ బి.ఎస్.ఇ: 532483 |
స్థాపన | కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906) కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910) కెనరా బ్యాంకు (1969) |
ప్రధానకేంద్రము | బెంగుళూరు, భారతదేశం |
పరిశ్రమ | ఫైనాన్స్ వాణిజ్య బ్యాంకులు |
ఉద్యోగులు | 47,389 (2004-05) |
వెబ్ సైటు | [కెనరా బ్యాంకు అధికారిక వెబ్సైట్] |
భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో కెనరా బ్యాంకు (Canara Bank) ఒకటి. ఈ బ్యాంకును 1906లో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు ప్రముఖ న్యాయవాది అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. 1910లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్గా మార్చబడినది. జూలై 19, 1969లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.
కెనరా బ్యాంకు సమాచారం
ప్రధాన కార్యాలయం బ్యాంకు శాఖలు ఖాతాదారులు ఉద్యోగులు విస్తరణ విదేశాలలో శాఖలు బెంగుళూరు 2640 31 మిలియన్లు 46 వేలు 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు బ్రిటన్లోని లండన్, చైనాలోని షాంఘయి, హాంకాగ్
గుర్తింపులు
- 2006లో ఫోర్బెస్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్లో 1299 స్థానం పొందినది.
- 2005-06లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.
- 2007 వ సంవత్సర బ్యాంకర్ పత్రిక అతి పెద్ద వెయ్యి బాంకులలో 280వ స్థానం
ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
- శ్రేయాస్ గ్రామీణ బ్యాంకు
- సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
- ప్రగతి గ్రామీణ బ్యాంకు