మూటకొండూరు మండలం
స్వరూపం
మోటకొండూరు. తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 24 కి. మీ. దూరంలో ఉంది.
మండలంలోని రెవిన్యూ గ్రామాలు
- వార్టూరు
- మూటకొండూరు
- దిలావర్‌పూర్
- అమ్మనబోలు
- ఇక్కుర్తి
- మాటూరు
- దుర్సగానిపల్లి
- చండెపల్లి
- చాద
- చమపూర్
- తెర్యల
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016