చింతల మానేపల్లి మండలం
స్వరూపం
చింతల మానేపల్లి, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం[1]
ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్ నుండి 50 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు చింతల మానేపల్లి ఆదిలాబాదు జిల్లా, కౌటల మండలంలో భాగంగా ఉండేది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- బాబాపూర్
- బాబాసాగర్
- బాలాజి అంకొడ
- చింతల మానేపల్లి
- గంగాపూర్
- బూరేపల్లి
- కొరిసిని
- రన్వల్లి
- రవీంద్రనగర్
- కేథిని
- దింద
- చిత్తం
- గూడెం
- బూరుగూడ
- కోయపల్లి
- శివపల్లి
- కర్జవెల్లి
- రుద్రాపూర్
- దబ్బ
- అడేపల్లి
గణనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016