రూపిందర్ పాల్ సింగ్
స్వరూపం
రూపిందర్ పాల్ సింగ్(జననం 1990 నవంబరు 11) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2014 కామన్వెల్త్ ఆటలు, 2016 ఒలింపిక్ ఆటలు, 2018 కామన్వెల్త్ ఆటలు అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టులో ఆడాడు.