మన్ ప్రీత్ సింగ్
స్వరూపం
మన్ ప్రీత్ సింగ్ సంధు (జననం 1992 జూన్ 26) భారతదేశానికి చెందిన మైదాన హాకీ ఆటగాడు 2017 మే నుండి భారత జాతీయ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత మైదాన హాకీ జట్టులో కాంచన విజయానికి కెప్టెన్గా తనదైన పాత్ర పోషించాడు.