లలిత్ ఉపాధ్యాయ్
స్వరూపం
లలిత్ ఉపాధ్యాయ్(జననం 1993 డిసెంబర్ 1) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టులో ఫార్వార్డ్ ఇంకా మిడ్ ఫీల్డర్ స్థానాలలో ఆడుతాడు. ఇతను 2014 పురుషుల హాకీ ప్రపంచ కప్, 2020 టోక్యో ఒలింపిక్స్ లో భాతర జట్టులో అంతర్జాతీయ క్రీడలలో పాల్గొన్నాడు.[1]
మూలాలు
- ↑ "I will give my 100% in World Cup: Lalit Upadhyay". The Times of India. Retrieved 27 July 2016.