Jump to content

సుమిత్

వికీపీడియా నుండి
07:16, 22 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

సుమిత్(జననం 1996 డిసెంబర్ 20) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ హాకీ జట్టులో మిడ్ ఫీల్డర్ గా ఆడుతాడు. ఇతను 2016 ప్రపంచ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్, 2020 టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు.

మూలాలు

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=సుమిత్&oldid=3326130" నుండి వెలికితీశారు