Jump to content

నీలకంఠ శర్మ

వికీపీడియా నుండి
01:06, 24 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

షాంగ్లాక్పమ్ నీలకంఠ శర్మ(జననం 1995 మే 2) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ హాకీ జట్టులో మిడ్ ఫీల్డర్ గా ఆడుతాడు.[1]

2016 పురుషుల ప్రపంచ కప్(జూనియర్), 2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు.


కెరీర్

మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ జిల్లాలోని కొంత ఆహాళ్లుపీ కి చెందిన నీలకంఠ శర్మ 2003 నుండి హాకీ ఆడటం నేర్చుకున్నాడు. 2011 వరకు పోస్టరియర్ హాకీ అకాడెమీకి ఆడిన ఇతను ఆ తరువాత భోపాల్ హాకీ అకాడెమీలో చేరాడు.[2] 2014 సుల్తాన్ జోహార్ కప్ జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు అలాగే హాకీ ఇండియా లీగ్ లో దబాంగ్ ముంబై జట్టులో చేరాడు.[3]

బయటి లంకెలు

  1. నీలకంఠ శర్మ(హాకీ ఇండియా)

మూలాలు

  1. Mehta, Rutvick (8 December 2016). "Know Indian Junior men's hockey team". DNA India. Retrieved 31 July 2017.
  2. "Nilakanta selected for Jr Hockey team". E-Pao!. 23 September 2014. Retrieved 31 July 2017.
  3. Sapam, Robert (6 January 2017). "Nilakanta eyes senior show - Hockey player upbeat". The Telegraph. Retrieved 31 July 2017.