Jump to content

బొండపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°14′31″N 83°20′56″E / 18.242°N 83.349°E / 18.242; 83.349
వికీపీడియా నుండి
(బొండపల్లి మండలము నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°14′31″N 83°20′56″E / 18.242°N 83.349°E / 18.242; 83.349
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండల కేంద్రంబొండపల్లి
విస్తీర్ణం
 • మొత్తం173 కి.మీ2 (67 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం51,146
 • జనసాంద్రత300/కి.మీ2 (770/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1025


బొండపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిజయనగరం జిల్లాకు చెందిన మండలం.మండలం కోడ్: 4829.[3] ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] OSM గతిశీల పటం

గణాంకాలు

[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 51,146 - పురుషులు 25,254 - స్త్రీలు 25,892

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-02.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-02.

వెలుపలి లంకెలు

[మార్చు]