మల్లాది రామకృష్ణశాస్త్రి సినిమా పాటల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లాది రామకృష్ణశాస్త్రి తెలుగు చలనచిత్రాల కొరకు వ్రాసిన గీతాల పాక్షిక జాబితా:

క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 చిన్న కోడలు జో జో జో వయ్యారికడ జో జో జో రావు బాలసరస్వతి దేవి అశ్వత్థామ 1952
2 చిన్న కోడలు రారాదో రాచిలుకా చేరరారాదో రా చిలుకా ఎ.ఎం.రాజా,
రావు బాలసరస్వతి దేవి
అశ్వత్థామ 1952
3 చిన్న కోడలు ఈనాడల్లిన కథ కాదండి .... అనార్కలీ గేయ రూపకం బృందం అశ్వత్థామ 1952
4 చిన్న కోడలు ఆశలూ బంగారు అందలా లెక్కాయి మనసులో హంసలు అశ్వత్థామ 1952
5 చిన్న కోడలు ఈ చదువింతేకథ ఇదేలే కథ బడాయిలే ఓనమాలు పి.లీల అశ్వత్థామ 1952
6 చిన్న కోడలు కడలి పొంగులే నడచిన ముచ్చట గడచి బ్రతికిన అశ్వత్థామ 1952
7 చిన్న కోడలు గొప్ప గొప్పోళ్ళ లోగిలినిండా లడాయి బడాయి మాధవపెద్ది,
ఉడుతా సరోజిని
అశ్వత్థామ 1952
8 చిన్న కోడలు చిన్నెల వన్నెల చిననాటి మువ్వపు చూపులే పి.లీల అశ్వత్థామ 1952
9 చిన్న కోడలు పరువే బరువాయేగా గౌరవమే కరువాయేగా అశ్వత్థామ 1952
10 చిన్న కోడలు పిల్లనగ్రోవి పాటకాడ పిలిచినపలికే దాననోయి తలచిన వలచే అశ్వత్థామ 1952
11 రేచుక్క అయ్ సంబరమే అయ్ పండుగులే చినదాన వన్నెదాన నిను రమ్మనెనే పి.లీల అశ్వత్థామ 1955
12 రేచుక్క అయ్యో బంగారు సామి ఓ రబ్బి బంగారు సామి ఓ రయ్యో పి.లీల అశ్వత్థామ 1955
13 రేచుక్క ఆమనసేమో ఆసొగసేమో గారాము అది మారాము ఆతీరే జిక్కి అశ్వత్థామ 1955
14 రేచుక్క ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే ఆనందం జిక్కి అశ్వత్థామ 1955
15 రేచుక్క ఎటుచూచినా బుటికాలే ఎవరాడినా నాటకాలే పి.లీల అశ్వత్థామ 1955
16 రేచుక్క ఓ నాన్నా ఓ నాన్నా .. ఒంటరొంటరిగ పోయేదానా ఒకమాట వినిపో ఘంటసాల అశ్వత్థామ 1955
17 రేచుక్క నీసరి నీవేనమ్మా వయ్యారి పుట్టిననాడే భూమికి పండుగ చేపట్టేవారి పి.లీల అశ్వత్థామ 1955
18 రేచుక్క బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదాతీరగ ఘంటసాల అశ్వత్థామ 1955
19 కన్యాశుల్కం చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా ఘంటసాల ఘంటసాల 1955
20 చిరంజీవులు అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి పి.లీల,
ఘంటసాల
ఘంటసాల 1956
21 చిరంజీవులు ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక పి.లీల,
ఘంటసాల
ఘంటసాల 1956
22 చిరంజీవులు ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే పి.లీల ఘంటసాల 1956
23 చిరంజీవులు కనుపాప కరవైన కనులెందుకోతనవారే పరులైన పి.లీల,
ఘంటసాల
ఘంటసాల 1956
24 చిరంజీవులు చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు పి.లీల,
ఘంటసాల
ఘంటసాల 1956
25 చిరంజీవులు చివురుల నీడల చిరునవ్వు తానై విరసిన చిన్నారి ఘంటసాల ఘంటసాల 1956
26 చిరంజీవులు తినేందుకున్నాయిరా కొనేందుకున్నాయిరా జిక్కి,
కె.జమునారాణి
ఘంటసాల 1956
27 చిరంజీవులు తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరా పి.లీల ఘంటసాల 1956
28 చిరంజీవులు నాటిన అంటుకు ...ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా కె. రాణి,
కె.జమునారాణి
ఘంటసాల 1956
29 చిరంజీవులు మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడనే ఘంటసాల ఘంటసాల 1956
30 చిరంజీవులు మనసైన పాట మారని పాట పి.లీల,
ఘంటసాల
ఘంటసాల 1956
31 చిరంజీవులు మారని ప్రేమ మల్లెల మాల పి.లీల ఘంటసాల 1956
32 చిరంజీవులు మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మరచేవా ఎసబాసి ఘంటసాల ఘంటసాల 1956
33 చిరంజీవులు రామనామ మను మిఠాయి ఇదిగో రండి సుజనులార- మాధవపెద్ది ఘంటసాల 1956
34 చిరంజీవులు సుకుమార హృదయాల వేదనకు శాంతి ఘంటసాల ఘంటసాల 1956
35 శ్రీ గౌరీ మహత్యం అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) ఘంటసాల ఓగిరాల రామచంద్రరావు,
టి.వి.రాజు
1956
36 శ్రీ గౌరీ మహత్యం ఆకుమారి అమయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) ఘంటసాల ఓగిరాల రామచంద్రరావు,
టి.వి.రాజు
1956
37 శ్రీ గౌరీ మహత్యం టాటోకు టక టోంకు టక్కులాడ .. చిక్కుల గుర్రం ఘంటసాల ఓగిరాల రామచంద్రరావు,
టి.వి.రాజు
1956
38 శ్రీ గౌరీ మహత్యం నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరేదెక్కడో ఒక్కరుంటే ఓరుగాలి ఘంటసాల ఓగిరాల రామచంద్రరావు,
టి.వి.రాజు
1956
39 శ్రీ గౌరీ మహత్యం బలే బలే గారడి బల్ పసందు గారడి చెల్లుకు చెల్లు గారడి ఘంటసాల ఓగిరాల రామచంద్రరావు,
టి.వి.రాజు
1956
40 శ్రీ గౌరీ మహత్యం రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయో ఓ పెళ్ళికొడుకా రవ్వంటి ఓ ఘంటసాల ఓగిరాల రామచంద్రరావు,
టి.వి.రాజు
1956
41 శ్రీ గౌరీ మహత్యం శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే పి.లీల,
ఘంటసాల
ఓగిరాల రామచంద్రరావు,
టి.వి.రాజు
1956
42 దొంగల్లో దొర ఎందుకో ఈ పయనము నీకు నీవే దూరమై ఎందుకో ఈ పయనము ఘంటసాల ఎం.ఎస్.రాజు 1957
43 దొంగల్లో దొర ఓహొ రాణి ఓ ఓ ఓ రాజా .. ఈడు జోడుగా తోడు నీడగా పి.లీల,
ఘంటసాల
ఎం.ఎస్.రాజు 1957
44 దొంగల్లో దొర నన్నేలు మోహనుడేడమ్మా నందగోప బాలుడెందు దాగి పి.లీల బృందం ఎం.ఎస్.రాజు 1957
45 దొంగల్లో దొర మనమోహనా నవ మదనా మనసీయరా నీ దాన పి.లీల ఎం.ఎస్.రాజు 1957
46 ఆడపెత్తనం రారా సుధాకరా రారా పి.సుశీల,
మాధవపెద్ది,
పిఠాపురం
సాలూరు రాజేశ్వరరావు 1958
47 ఇంటిగుట్టు ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు ఎ.ఎం.రాజా ఎం.ఎస్.ప్రకాష్ 1958
48 ఇంటిగుట్టు ఓహో వరాల రాణి ఓహొ వయారి ఘంటసాల,
జిక్కి
ఎం.ఎస్.ప్రకాష్ 1958
49 ఇంటిగుట్టు చక్కనివాడా సరసములాడ సమయమిదేరా జిక్కి ఎం.ఎస్.ప్రకాష్ 1958
50 ఇంటిగుట్టు చిన్నఓడివి నీవు కావా చిన్నదాన్ని నేను కానా జిక్కి బృందం ఎం.ఎస్.ప్రకాష్ 1958
51 ఇంటిగుట్టు చిటారికొమ్మ మీద చెటాపటలేసుకొని పి.బి.శ్రీనివాస్,
జిక్కి
ఎం.ఎస్.ప్రకాష్ 1958
52 ఇంటిగుట్టు న్యాయంబిదేనా ధర్మంబిదేనా ఘంటసాల ఎం.ఎస్.ప్రకాష్ 1958
53 ఇంటిగుట్టు నీ లీలలన్ని చాలించవోయి నీ కన్న నేను జిక్కి ఎం.ఎస్.ప్రకాష్ 1958
54 ఇంటిగుట్టు పాపాయుంటె పండగ మయింట పండగ పి.లీల బృందం ఎం.ఎస్.ప్రకాష్ 1958
55 ఇంటిగుట్టు బలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన జిక్కి ఎం.ఎస్.ప్రకాష్ 1958
56 ఇంటిగుట్టు బ్రతుకు నీ కోసమే నేను నీ దాననే జిక్కి ఎం.ఎస్.ప్రకాష్ 1958
57 ఇంటిగుట్టు మందుగాని మందు మన చేతిలో పిఠాపురం ఎం.ఎస్.ప్రకాష్ 1958
58 ఇంటిగుట్టు రాజు నీవోయి రాణి చిలకోయి జిక్కి బృందం ఎం.ఎస్.ప్రకాష్ 1958
59 ఇంటిగుట్టు లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీని రా పిఠాపురం ఎం.ఎస్.ప్రకాష్ 1958
60 ఇంటిగుట్టు శరణు శరణు ఓ కరుణాలవాల పి.లీల ఎం.ఎస్.ప్రకాష్ 1958
61 రాజనందిని అందాలు చిందు సీమలో ఉండాములే హాయిగా జిక్కి,
ఎ.ఎం.రాజా
టి.వి.రాజు 1958
62 రాజనందిని ఎందుకు చెప్పలేను తందానా తాన ఏమై పోవాలో తానా తందానా పిఠాపురం టి.వి.రాజు 1958
63 రాజనందిని కథ నాకు తెలుసోయి నీ కథ నాకు తెలుసోయి అందాల పి.సుశీల టి.వి.రాజు 1958
64 రాజనందిని కొమ్మమీద కోయిలుందిరా సినవోడా కొ అంటే పలుకుతుందిరా జిక్కి టి.వి.రాజు 1958
65 రాజనందిని చిక్కవులేరా చక్కని రాజా సినదానికి సేతికి నీవు జిక్కి,
మహంకాళి వెంకయ్య
టి.వి.రాజు 1958
66 రాజనందిని చెంగున ఎగిరే లేడి కూనను కన్నె లేడి కూనను చురకోరల పులిరాజా జిక్కి టి.వి.రాజు 1958
67 రాజనందిని నిన్నే నిన్నే నిన్నేనోయి నిన్నే కోణంగి రాజా జిక్కి టి.వి.రాజు 1958
68 రాజనందిని నీటైన సినవోడా నిన్నే నమ్ముకొంటినోయి సివురంటి సిన్నదానినోయి జిక్కి టి.వి.రాజు 1958
69 రాజనందిని నీమీద మనసాయేరా ఓ రేరాజా నీ దానరా నన్ను కన్నార మన్నించరా పి.సుశీల టి.వి.రాజు 1958
70 రాజనందిని రంగేళి రౌతంటే నీవేరా వీరా సింగారి చూపంటే నీదేరా ధీరా పి.సుశీల బృందం టి.వి.రాజు 1958
71 రాజనందిని శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగా హరోం హర పిఠాపురం బృందం టి.వి.రాజు 1958
72 రాజనందిని హర హర పురహర శంబో హిమధరణీధర రాజనందినీ ఎం.ఎస్.రామారావు బృందం టి.వి.రాజు 1958
73 రాజనందిని జలరుహ మృదుపాణి భవానీ జేజే జగజ్జననీ టి.వి.రాజు 1958
74 జయభేరి నీ దాననన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా తానే మధుకలశమని ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు 1959
75 జయభేరి మది శారదాదేవి మందిరమే, కుదురైన నీ మమున కొలిచే వారి ఘంటసాల,
పి.బి.శ్రీనివాస్,
రఘునాథ్ పాణిగ్రాహి
పెండ్యాల నాగేశ్వరరావు 1959
76 జయభేరి రసికరాజ తగువారముకామా అగడుసేయ తగవా ఏలుదొరవు అరమరకలు ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు 1959
77 జయభేరి రాగమయీ రావే అనురాగమయీ రావే ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు 1959
78 జయభేరి ఉన్నారా జోడున్నారా నన్నోడించేవారున్నారా ఘంటసాల,
పి.సుశీల,
మాధవపెద్ది బృందం
పెండ్యాల నాగేశ్వరరావు 1959
79 జయభేరి నీవెంత నెరజాణవైరా సుకుమారా కళామోహనా సంగీతానంద ఎం.ఎల్.వసంతకుమారి పెండ్యాల నాగేశ్వరరావు 1959
80 జయభేరి సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే ఘంటసాల,
పి.సుశీల
పెండ్యాల నాగేశ్వరరావు 1959

మూలాలు

[మార్చు]
  • తెలుగు సినీ గేయకవుల చరిత్ర - డాక్టర్ పైడిపాల