వాడుకరి:రహ్మానుద్దీన్/ఇటీవలి మార్పుల్లో మూలాలు లేని వ్యాసాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ జాబితాను నేను పైవికిబాట్ వాడి తయారు చేస్తున్నాను.

మూలాలు లేని వ్యాసాలను కనిపెట్టడానికి నా అవగాహనలో నేరుగా ఏ స్క్రిప్టూ లేదు.

అందువలన మొదటగా ఇటీవలి వెయ్యి మార్పులలో వచ్చిన పేజీలను తీసుకొని వాటిలో సున్నా పేరుబరి (వ్యాస పేరుబరి) లో ఉన్న వ్యాసాలను తీసుకొని, అందులో <ref తోక ఉన్న అన్ని పేజీలను జాబితా చేసి, ముందున్న జాబితాకు, దీనికి గల తేడాలని డిఫ్ ద్వారా తయారు చేసుకుని, ఇక్కడ చేర్చుతున్నాను. వీటిని వారానికొక సారి మార్చవచ్చు, లేదా నెలకొకసారి మార్చవచ్చు.

ఇక ఇది ఇటీవలి మార్పుల జాబితా, మరి పాతవో? వాటి కోసం విభాగాల వారీగా జాబితాలు తయారు చేస్తాను. ఈ పనిలో ఆసక్తి ఉన్నవారు ఈ జాబితాలను ఉపయోగించుకోవచ్చు.


 1. మోనార్క్ సీతాకోకచిలుక
 2. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
 3. రెస్పెలెండెట్ క్వెట్జల్
 4. పంచసూక్తం
 5. యరేటా
 6. గడియార స్థంభం సెంటర్
 7. వే అవుట్ వెస్ట్ (1937 సినిమా)
 8. గాంగ భట్టు
 9. ఇనాం భూములు
 10. జయప్రకాశ్
 11. ఆడదాని సవాల్
 12. మణిప్రవాళము
 13. గుడిమల్లం పరశురామేశ్వరాలయము
 14. వీడియో గేమ్
 15. బలివాడ (ఇంటిపేరు)
 16. మదన్ కార్కి
 17. శ్రీ వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల
 18. ఆంధ్రప్రదేశ్ భౌతికశాస్త్ర శాస్త్రవేత్తల జాబితా
 19. ముగ్పాల్ మండలం
 20. బోధన్ మండలం
 21. ధర్‌పల్లి మండలం (నిజామాబాద్ జిల్లా)
 22. డిచ్‌పల్లి మండలం
 23. అల్లం వీరయ్య
 24. నేలటూరు రామదాసు అయ్యంగార్
 25. ఆచంట మండలం