వాడుకరి చర్చ:Ambatisreedhar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Ambatisreedhar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png C.Chandra Kanth Rao 12:45, 5 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 14


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అంబటివానిపేట‎[మార్చు]

అంబటి శ్రీధర్ గారు, మీరు అంబటివానిపేట‎ గ్రామవ్యాసంలో చాలా బొమ్మలను చేర్చారు. బొమ్మలు చేర్చడంపై చాలా ఉత్సాహం కనబర్చారు. అలాగే గ్రామానికి సంబంధించి సమాచారం కూడా చేర్చితే వ్యాసం చక్కగా తయారౌతుంది. అలాగే ఒక గ్రామవ్యాసంలో ఆ గ్రామానికి ప్రత్యేకించిన బొమ్మలను చేర్చితేనే బాగుంటుంది. ఉదా:కు ఫ్యాను, ఎడ్లబండి లాటి బొమ్మలకు ఈ గ్రామానికి ఎలాంటి ప్రత్యేకత లేదు కదా! ఇక ముందు మీరు బొమ్మలను చేర్చేముందు ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఈ వ్యాసంలో అదనంగా ఉన్న బొమ్మలు కొన్నింటిని తొలిగించాల్సి ఉంటుంది. గ్రామ సమాచారం చేర్చడంపై మీరు దృష్టి పెట్టడం. మీకు తెలిసిన ఏ గ్రామవ్యాసంలోనైనా గ్రామ జనాభా, సమీప పట్టణం నుంచి దూరం, రహదారులు, రవాణా సౌకర్యాలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, పంటలు, నీటిపారుదల, గ్రామప్రముఖులు, ముఖ్యమైన సంఘటనలు ఇలా ఏ విషయంపైనా సమాచారం చేర్చడానికి అవకాశం ఉంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:33, 25 అక్టోబర్ 2009 (UTC)