వాడుకరి చర్చ:Maheshbandaru

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Maheshbandaru గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:51, 14 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi Maheshbandaru,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

మంచి రచనలు

[మార్చు]

తెలుగు సినిమా సంగీత దర్శకులు గురించిన వివరాలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.59.97.248.189 03:46, 13 ఆగష్టు 2011 (UTC)

సభ్యుని వివరాలు

[మార్చు]

మీ సభ్యుని పేజీలో మీకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. వీలుంటే ఒక మంచి చిత్రపటాన్ని చేర్చండి.Rajasekhar1961 10:24, 20 ఆగష్టు 2011 (UTC)

పరిచయం

[మార్చు]

నమస్తే Maheshbandaru గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి! శశి 07:52, 4 సెప్టెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్

[మార్చు]

మీరు క్రితం వారం వెబ్ ఛాట్ లో చేరలేకపోయారు. మీకేదైనా సహాయం కావాల్సివస్తే సంప్రదించండి. --అర్జున 07:30, 24 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బాలరాజు

[మార్చు]

బాలరాజు సినిమాను విస్తరించినందుకు ధన్యవాదాలు. ఇందులోని పాత్రలు-పాత్రధారులను చేర్చండి. ఇది తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం.Rajasekhar1961 08:06, 30 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం

[మార్చు]
Maheshbandaru గారికి, తెలుగు సినిమావ్యాసాలలో మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను.--అర్జున (చర్చ) 05:58, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

మహేష్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 17:10, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బెంగుళూరు లోని తెవికీపీడియనుల సమావేశానికై సంప్రదింపుల అభ్యర్థన

[మార్చు]

నమస్కారం. బెంగుళూరు లోని తెవికీపీడియనులని సమావేశపరచే ప్రయత్నంలో భాగంగా మీ మెయిల్ ఐడి గానీ, ఫోన్ నెం. గానీ కోరడమైనది. దయచేసి వాటిని veera.sj@rediffmail.com కి పంపవలసినదిగా మనవి. శశి (చర్చ) 17:18, 17 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చుట్టూ చెంగావి చీర వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

కాపీహక్కులు ఉల్లంఘిస్తూ పాట తప్ప పాట గురించి పెద్ద సమాచారం లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. పవన్ సంతోష్ (చర్చ) 11:20, 17 జూలై 2018 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 11:20, 17 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.