తెలుగు సినిమా సంగీత దర్శకులు
Appearance
వెండితెర సందడి | |
---|---|
తెలుగు సినిమా | |
• తెలుగు సినిమా వసూళ్లు | |
• చరిత్ర | |
• వ్యక్తులు | |
• సంభాషణలు | |
• బిరుదులు | |
• రికార్డులు | |
• సినిమా | |
• భారతీయ సినిమా | |
ప్రాజెక్టు పేజి |
తెలుగు సినిమా ప్రపంచాన్నిమంచి సంగీతం తో నింపిన ఎందరో ప్రముఖులు. వీరి జాబితా జీవిత కాలం ప్రకారంగా కూర్చబడినది.
- కొప్పరపు సుబ్బారావు (1890 - 1959)
- గాలి పెంచల నరసింహారావు (1903 - 1964)
- చిత్తూరు నాగయ్య (1904 - 1973)
- ఓగిరాల రామచంద్రరావు (1905 - 1957)
- భీమవరపు నరసింహరావు (1905 - 1976)
- హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి (1914 - 1970)
- మాస్టర్ వేణు (1916 - 1981 )
- సాలూరు హనుమంతరావు (1917 - 1980)
- పెండ్యాల నాగేశ్వరరావు (1917 - 1984)
- కె.వి.మహదేవన్ (1917 - 2001)
- కె.ఎన్.దండాయుదపాణి పిళ్లై
- పి.ఆదినారాయణరావు (1918 - 1991)
- పి.లీల
- బాలాంత్రపు రజనీకాంత రావు (1920 - )
- సి.ఆర్.సుబ్బురామన్ (1921 - 1952)
- సుసర్ల దక్షిణామూర్తి (1921 - )
- టి.వి.రాజు (1921 - 1973)
- ఎం.ఎస్.రామారావు (1921 - 1992)
- సాలూరు రాజేశ్వరరావు (1921 - 1999)
- ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 - 1974)
- సలీల్ చౌదరి (1922 - 1995)
- భానుమతీ రామకృష్ణ (1925 - 2005)
- ఓ.పి.నయ్యర్ (1926 – 2007)
- జి.కె.వెంకటేష్ (1927 - 1993)
- బొడ్డు గోపాలం (1927 - 2004)
- ఎమ్మెస్ విశ్వనాథన్ (1928 - )
- ఏ.యం.రాజా (1929 - 1989)
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ (1930 - )
- ఎస్.పి.కోదండపాణి (1932 - 1974)
- ఐరావతం రాజన్ (1932 - )
- పసుపులేటి రమేష్ నాయుడు (1933 - 1987)
- చెళ్ళపిళ్ళ సత్యం (1933 - 1989)
- రాజశ్రీ గా ప్రసిద్ధిచెందిన ఇందుకూరి రామకృష్ణంరాజు (1934 - 1994)
- ఐరావతం నాగేంద్రప్ప (1934 - 2000)
- కె.చక్రవర్తి (1936 - 2002)
- తాతినేని చలపతిరావు (1938 - )
- ప్రభల సత్యనారాయణ
- పుహళేంది
- దినకరరావు
- ఘంటసాల విజయకుమార్
- అద్దేపల్లి రామారావు
- గురుకిరణ్
- నాళం నాగశ్వరరావు
- ఇళయరాజా (1943 - )
- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (1946 - )
- ఎం.ఎం.కీరవాణి
- ఆర్. నారాయణమూర్తి
- ఆర్. సుదర్శనం
- ఆర్. గోవర్ధనం
- ఎ.టి.రామానుజాచార్యులు
- బండారు చిట్టిబాబు
- బప్పి లహరి (1952)
- బి.బ్రహ్మానందం
- బి.వసంత
- బి.కుమారస్వామి
- సి.ఎన్.పాండురంగన్
- చుండూరు సత్యనారాయణ మూర్తి
- మైలవరపు పూర్ణచంద్రరావు
- మారుతి సీతారామయ్య
- దేవరకొండ సుబ్బారావు
- కె.ఎమ్.రాధాకృష్ణన్
- మాధవపెద్ది సురేష్
- విద్యాసాగర్ (1963 - )
- మణిశర్మ (1964 - )
- వందేమాతరం శ్రీనివాస్ (1966 - )
- ఎ.ఆర్.రెహమాన్ (1967 - )
- రాజ్ - కోటి
- దేవిశ్రీప్రసాద్
- జె.వి.రాఘవులు
- జోసెఫ్ కృష్ణమూర్తి
- విజయా కృష్ణమూర్తి
- జి. ఆనంద్
- రమణ గోగుల
- ఘంటాడి కృష్ణ
- సాలూరి వాసు రావు
- సాలూరు కోటేశ్వరరావు
- షేక్ ఇమామ్
- పాలగుమ్మి విశ్వనాథం
- ఎమ్.ఎమ్.శ్రీలేఖ
- ఎస్.వి.కృష్ణారెడ్డి (1971 - )
- హేరిస్ జయరాజ్ (1975 - )
- మిక్కీ జె. మేయర్ (1976 - )
- సందీప్ చౌతా
- ఎస్.చలపతిరావు
- ఎస్.ఎల్.మర్చంట్
- వింజమురి సీత
- చక్రి (1980 - )
- కల్యాణి మాలిక్
- లక్ష్మీకాంత్-ప్యారేలాల్
- శంకర్-జైకిషన్
- శ్రీ
- రఘు కుంచే
- రాఘవ లారెన్స్