Jump to content

వాడుకరి చర్చ:Raghu619

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Raghu619 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Raghu619 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 02:06, 31 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @వాడుకరి:Raghu619 గారు, తెలుగు వికీలో వ్యాసాలు రాయడం మొదలెట్టినందుకు ధన్యవాదాలు, అయితే ఇక్కడ వ్యాసం రాసే ముందు అది ఇంతకు ముందే రాసుందో లేదో చూసుకోవాలి. ముందే రాసుంటే మీరు ఇక్కడ లేని వ్యాసాలు రాయాలి. అయితే వ్యాసం పేరు తెలుగులో ఉండాలి, యూట్యూబ్ వ్యాసం ఇంతకూ ముందే తెలుగు వికీలో రాసి ఉంది , మీరు సృష్టించిన పేజీ తొలగించబడుతుంది. నిరాశ పడవద్దు, ఇక్కడ ఉన్న యూట్యూబ్ వ్యాసంలో తగు మార్పులు చేయండి, ఆ వ్యాసాన్ని మెరుగు దిద్దండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే, మొదటి పేజీలో సహాయం పుటలు చూడండి. అక్కడ కూడా దొరకలేదు అర్థం కాలేదు అనుకుంటే నా చర్చా పేజీలో గాని, మీకు గురువుగా కేటాయించబడ్డ వారి చర్చా పేజీలో రాయండి. Nskjnv (చర్చ) 11:33, 2 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం YouTube

[మార్చు]

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

నమస్కారం. ఈ మధ్య మీరు YouTube అనే పేజీని సృష్టించినట్లు గమనించాను. ముందుగా.. పేజీ సృష్టించినందుకు మీకు ధన్యవాదాలు. వికీపీడియా మీవంటి స్వచ్ఛంద సేవకుల రచనల పైన మాత్రమే అధారపడుతోంది. అయితే, మీరు సృష్టించిన పేజీ విషయానికి సంబంధించి వికీపీడియాలో మరో పేజీ – యూట్యూబ్ ఈసరికే ఉంది. ఈ కారణంగా, మీ వ్యాసాన్ని సత్వరమే తొలగించాలని ట్యాగు పెట్టారు. ఇది వ్యక్తిగతంగా మీమీద చేసిన వ్యాఖ్య కాదని గమనించగలరు. వికీపీడియా పురోభివృద్ధిలో మీ తోడ్పాటును కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆ వ్యాస విషయంపై మీకు ఆసక్తి ఉంటే యూట్యూబ్ ను మెరుగుపరచండి – కొత్త సమాచారం గురించి మీరు ఈ చర్చా పేజీలో చర్చించవచ్చు.

ఈ వ్యాసం విడిగా ఉండాల్సిందేనని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Additionally if you would like to have someone review articles you create before they go live so they are not nominated for deletion shortly after you post them, allow me to suggest the article creation process and using our search feature to find related information we already have in the encyclopedia. Try not to be discouraged. Wikipedia looks forward to your future contributions. Nskjnv (చర్చ) 11:34, 2 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కంప్యూటరు వ్యాసంలో మీ మార్పులు

[మార్చు]

రఘు గారూ, కంప్యూటరు వ్యాసంలో మీరు చేసిన మార్పులు కొన్ని వెబ్ సైటుకు ప్రచారం కలిగించేలా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించాను. దయచేసి అలాంటి మార్పులు ఇకపై చేయకండి. అలాంటి మార్పులు వికీ విధానాలకు విరుద్ధం. గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 14:58, 5 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అనుచిత మార్పులు

[మార్చు]

రఘు గారు, మీరు అనేక సంబంధం లేని వ్యాసాలలో ఈ లింకును ఇస్తున్నారు. ఇది సరి కాదు. మీరు చేసిన మార్పులు నేను తిప్పివేస్తున్నాను. పైన చెప్పిన విధంగా మళ్ళీ ఇలాంటి మార్పులు చేయవద్దు. వికీలో ఎలాంటి మార్పులు చేయాలో మీకు తెలియకపోతే అడగండి. - రవిచంద్ర (చర్చ) 09:28, 6 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]