వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2013
2013 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
02వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య చిత్రించిన పంచతంత్రం చిత్రం]] ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య చిత్రించిన పంచతంత్రం చిత్రం ఫోటో సౌజన్యం: వాడుకరి:Vu3ktb |
03వ వారం |
04వ వారం |
05వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=ముళ్ళపూడి వెంకటరమణ యొక్క రచన బుడుగు తెలియని వారు అరుదు]] ముళ్ళపూడి వెంకటరమణ యొక్క రచన బుడుగు తెలియని వారు అరుదు. ప్రతి ఇంటిలో ఉండవలసిన పుస్తకం ఫోటో సౌజన్యం: వాడుకరి:Vu3ktb |
06వ వారం |
నిలబడియున్న బుద్ధుని శిల్పము, ఒకప్పటి గాంధార, ఉత్తర పాకిస్తాన్, క్రీ.పూ. 1వ శతాబ్దం. ఫోటో సౌజన్యం: Tsui |
07వ వారం |
08వ వారం |
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస ఫోటో సౌజన్యం: Anetode |
09వ వారం |
ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఫోటో సౌజన్యం: Yugeshp |
10వ వారం |
విజయవాడ వద్ద కృష్ణా నది ఫోటో సౌజన్యం: Kalyan Kanuri |
11వ వారం |
పురాతన స్వయంభూ శివలింగము వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయము, నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ మండలము కొత్తపల్లి గ్రామములో ఉన్నది. ఫోటో సౌజన్యం: Rajkumar6182 |
12వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=గజల్ శ్రీనివాస్]] ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్. ఫోటో సౌజన్యం: రాజచంద్ర |
13వ వారం |
14వ వారం |
తిరువణ్ణామలై, తమిళనాడు రాష్ట్రములో ఉంది. ఫోటో సౌజన్యం: Adam Jones |
15వ వారం |
16వ వారం |
మెరుపు . ఇది వాతావరణంలోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం. ఫోటో సౌజన్యం: U.S. Air Force photo by Edward Aspera Jr. |
17వ వారం |
(మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం లో ఉన్న వేయిస్తంభాల మంటపం లో వీణ చేతపట్టిన పడతి చిత్రం) ఫోటో సౌజన్యం: (రాజాచంద్ర) |
18వ వారం |
కంచి లో 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షం ఏకాంబరేశ్వర దేవాలయం లో కలదు ఫోటో సౌజన్యం: (రాజాచంద్ర) |
19వ వారం |
మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి తంజావూరు మహారాజు బహుకరించిన దక్షిణావృత శంఖము ఫోటో సౌజన్యం: (రాజాచంద్ర) |
20వ వారం |
పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్యస్వామి వారిని ఊరేగించడానికి కొత్తగా తయారు చేసిన తంగ(బంగారు) రథం ఫోటో సౌజన్యం: రాజాచంద్ర |
21వ వారం |
22వ వారం |
23వ వారం |
24వ వారం |
25వ వారం |
26వ వారం |
27వ వారం |
28వ వారం |
భీమిలీ, పావురాళ్లకొండ బౌద్దారామం వద్ద ఉన్న పదహారు రాయిలో తొలచిన నీటితొట్లలో ఒకటి ఫోటో సౌజన్యం: Srichakra Pranav |
29వ వారం |
30వ వారం |
31వ వారం |
నిజామాబాద్ జిల్లా, దోమకొండ కోటలోని శివాలయము కాకతీయ శైలిని అనుకరించి ఆగమశాస్త్ర యుక్తముగా నిర్మించబడినది. ఫోటో సౌజన్యం: Sumanth Garakarajula |
32వ వారం |
33వ వారం |
రాచకొండ కోట శిధిలాలు, నల్గొండ జిల్లా (రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా పరిపాలించారు.) ఫోటో సౌజన్యం: Ylnr123 |
34వ వారం |
భారతీయ రైల్వేకి చెందిన ఒక డీజిలు ఇంజను WDG-3A (నిజామాబాద్-కాచీగూడ) ప్రయాణీకుల బండిని మల్కాజిగిరి రైలు సముదాయమునకు తీసుకొచ్చింది. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
35వ వారం |
36వ వారం |
37వ వారం |
38వ వారం |
caption |
39వ వారం |
40వ వారం |
ఫోటో సౌజన్యం: Kalanidhi
|
41వ వారం |
ఒడిస్సా, కోరాపుట్ జిల్లా లోని లక్ష్మీపూర్ రైలు సముదాయము వద్ద దృశ్యం ఫోటో సౌజన్యం: Viswa Chandra |
42వ వారం |
ఫోటో సౌజన్యం: McKay Savage
|
43వ వారం |
ఫోటో సౌజన్యం: Chittichanu
|
44వ వారం |
శ్రీ కృష్ణదేవరాయుల విజయ స్తంభం, పొట్నూరు, విశాఖ జిల్లా ఫోటో సౌజన్యం: Srichakra Pranav |
45వ వారం |
46వ వారం |
47వ వారం |
48వ వారం |
ఫోటో సౌజన్యం: S. Praveen Bharadhwaj
|
49వ వారం |
50వ వారం |
51వ వారం |
52వ వారం |
53వ వారం |