వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/11
Jump to navigation
Jump to search
కార్యక్రమం
[మార్చు]
******************** వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 |
తేదీ: 16.06.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: వికీపీడియాలో వివిధరకాల పేజీలు, పేరుబరులు, నిర్వహణ, ట్రాన్స్క్లూషన్ వంటి ప్రక్రియలు
శిక్షకులు: చదువరి గారు
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/yuy-enyx-zcw
నమోదు చేసుకున్న సభ్యులు
- Vjsuseela --V.J.Suseela (చర్చ) 07:15, 10 జూన్ 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:17, 10 జూన్ 2024 (UTC)
ప్రభాకర్ గౌడ్చర్చ 14:03, 10 జూన్ 2024 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 08:23, 16 జూన్ 2024 (UTC)
- Muralikrishna m (చర్చ) 09:07, 16 జూన్ 2024 (UTC)
నివేదిక
[మార్చు]తెవికిబడి 11వ శిక్షణా కార్యక్రమం తే 16.06.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 4.30గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.
- 9 మంది సభ్యులు - చదువరి, మురళీకృష్ణ, వి.జె.సుశీల, ప్రభాకర్ గౌడ్ నోముల,బి.వి. ప్రసాద్, యర్రా రామారావు, ప్రణయరాజ్, కశ్యప్, జనార్దన్ గారులు పాల్గొన్నారు.
- చదువరి గారు వికీపీడియాలో వివిధరకాల పేజీలు, పేరుబరులు , నిర్వహణ, ట్రాన్స్క్లూషన్ సబ్స్టిట్యూషన్ ప్రక్రియల మధ్య తేడాలు వంటివి వివరించారు.
సూచన: ఇవి కూడా చూడండి