వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/14
Jump to navigation
Jump to search
కార్యక్రమం - 14
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 |
వికీపీడియాలో మ్యాప్‌లు - పరిచయం
- తేదీ: 7.07.2024 ఆదివారం.
- సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 వరకు
- శిక్షణాంశం: వికీపీడియాలో మ్యాప్‌లు - పరిచయం
- శిక్షకులు: అర్జునరావు గారు
- వేదిక: గూగుల్ మీట్
- లింక్: https://meet.google.com/yuy-enyx-zcw
సమావేశ సరళి
- వికీపీడియాలో మ్యాప్స్ సాంకేతికాలు తెలుసుకోవటం (30 min)
- వికీపీడియా మ్యాప్ ప్రాథమిక సమాచారం వనరులు (వికీపీడియా, వికీడేటా, కామన్స్, OSM)
- {{Maplink}}, {{OSM Location map}} గురించిన వివరాలు
- {{Infobox settlement}} లో మ్యాప్ వినియోగం వివరాలు
- కొత్త మేప్ చేర్చటం - ప్రదర్శన
- మేప్ వాడినపుడు కనబడే దోషాల పరిష్కారం
- కొత్త మ్యాప్ చేర్చటం - అభ్యసనం (15 min)
- నేర్చుకున్నవి ఆచరించటానికి తదుపరివారం పనిచేయవలసినవి గుర్తించటం (15 min)
సమావేశానికి ముందు పని:
- OSM గురించి అవగాహన అంతగా లేకపోతే 30.06.2024 నాడు జరిగే వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/13 నకు హాజరవండి. ఆ సమావేశం తదుపరి వారంలో చేద్దామనుకున్న అభ్యసనాలు పూర్తి చేయండి.
- వికీమీడియా మేప్స్ 2018 విడుదల సందర్భంగా బ్లాగు (ఆంగ్లం) (ఇంటరాక్టివ్ మ్యాప్‌లు, ఇప్పుడు మీ భాషలో (గూగుల్ తెలుగు అనువాదం))
- వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు లో గత కృషి గురించిన సమాచారం తెలుసుకోండి.
సమావేశం తరువాత వారంలోపు చేయవలసిన పని:
<తరగతులలో సూచించిన ప్రకారం>
నమోదు చేసుకున్న సభ్యులు
[మార్చు](సభ్యనామం, సంతకం)
- Vjsuseela--V.J.Suseela (చర్చ) 2024-06-24T11:41:43(IST)
ప్రభాకర్ గౌడ్చర్చ 16:32, 25 జూన్ 2024 (UTC)
- --అర్జున (చర్చ) 16:46, 25 జూన్ 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:02, 25 జూన్ 2024 (UTC)
- Saiphani02 (చర్చ) 05:57, 26 జూన్ 2024 (UTC)