వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్యక్రమం
[మార్చు]

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్ల యూజర్‌గ్రూపు
1  · 2  · 3  · 4  · 5  · 6  · 7  · 8
9  · 10

తేదీ: 28.04.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: '"తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" - ప్రధానంగా వర్గాలకు సంబంధించి నేర్చుకోవాల్సిన విషయాలు
శిక్షకులు: చదువరి గారు
వేదిక: గూగుల్ మీట్
లింక్:

నమోదు చేసుకున్న సభ్యులు

సభ్యనామం / సంతకం

  1. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:54, 23 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. వి.జె.సుశీల
  3. --A.Murali (చర్చ) 03:48, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. bonda Venkata prasad
  5. చదువరి (చర్చరచనలు) 10:35, 27 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --A.Murali (చర్చ) 03:48, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --RATHOD SRAVAN (చర్చ) 13:26, 27 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. యర్రా రామారావు (చర్చ) 08:11, 28 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక
[మార్చు]

తెవికిబడి 4వ శిక్షణా కార్యక్రమం తే 28.04.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 5 గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.

  • "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" కు సంబంధించి ప్రధానంగా వర్గాల గురించిన శిక్షణ, చర్చ చదువరి గారి ఆర్దర్వ్యంలో జరిగింది.
  • 10 మంది సభ్యులు- చదువరి, ఆ.మురళీకృష్ణ, బి.వి.ప్రసాద్. యర్రా రామారావు, పాలగిరి రామకృష్ణ, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి, కశ్యప్, భాస్కర్, కృష్ణారెడ్డి గారులు పాల్గొన్నారు.
  • వర్గాల పునర్వ్యవస్థీకరణకు వికిపీడియాలో విస్తృతంగా చర్చ జరగాలని, అందరు పాల్గొనాలని భావించడం జరిగింది. దానికి తగిన ప్రతిపాదనలు వికీపీడియాలో చేయాలని తీర్మానించడమైనది.
  • రాబోయే 2/3 వారాలు "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?" అను విషయం మీద ప్రణయరాజ్ వంగరి గారు శిక్షణ ఇస్తారు.
  • ప్రణయరాజ్ వంగరి గారు అనువాద పరికరం ఉపయోగించడం గురించి సభ్యులకు తమ కంప్యూటర్ తెర చూపించి పరిచయం చేశారు.
********************
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు