Jump to content

వాడుకరి:RATHOD SRAVAN

వికీపీడియా నుండి

వికీపీడియాలో నా పుటకు స్వాగతం,నా పేరు రాథోడ్ శ్రావణ్,మా నాన్న పేరు రాథోడ్ రతన్ సింగ్ అమ్మ పేరు జీజాబాయి.మా ఊరు సోనాపూర్ మండలం ‌నార్నూర్ జిల్లా ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రం.నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి యందు హిందీ ఉపన్యాసకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. బంజారా సామాజిక వర్గాని చేందినాను.ప్రవృతీ రీత్యా తెలుగు,హిందీ రచయితగా వ్యాసాలు,పుస్తక సమీక్షలు, పుస్తకానికి ముందు మాటలు రాస్తుంటాను.ఇప్పటి వరకు ఐదు సంకలనాలు వెలువరించాను.2016-2018 రెండు సంవత్సరాల పాటు ఉట్నూరు సాహితీ వేదిక కు అధ్యక్షుడిగా సేవలందించాను.


నా పేజీని సందర్శించిన ఆత్మీయ మిత్రులకు స్వాగతం ... సూ స్వాగతం! 🙏

ఆదివారం, డిసెంబరు 22, 2024  India