Jump to content

వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/12

వికీపీడియా నుండి
కార్యక్రమం-12

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు
01 · 02 · 03 · 04 · 05 · 06 · 07 · 08 · 09 · 10
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30

తేదీ: 23.06.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి

<మొదట 2pm నుండి - సుమారు 2.30pm వరకు>
చర్చ: వచ్చే తెవికీ పండగ నిర్వహణ గురించిన చర్చ


<తరువాత>
శిక్షణాంశం: వికీపీడియాలో పేరుబరుల నిర్వహణ, ట్రాన్స్క్లూషన్, గాడ్గేట్స్, యూజర్ స్క్రిప్ట్స్ వంటి ప్రక్రియలలో శిక్షణ ఇస్తారు.

శిక్షకులు: చదువరి గారు
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/yuy-enyx-zcw

నమోదు చేసుకున్న సభ్యులు

[మార్చు]

(సభ్యనామం, సంతకం)

  1. Vjsuseela--V.J.Suseela (చర్చ) 12:30, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:26, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. A.Murali (చర్చ) 14:36, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. చదువరి (చర్చరచనలు)
  5. ప్రభాకర్ గౌడ్చర్చ 18:02, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Thirumalgoud (చర్చ) 01:01, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. యర్రా రామారావు (చర్చ) 08:29, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Muralikrishna m (చర్చ) 06:25, 24 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక

[మార్చు]

తెవికిబడి 12వ శిక్షణా కార్యక్రమం తే 23.06.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 5 గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.

  • 12 మంది సభ్యులు - చదువరి, మురళీకృష్ణ, వి.జె.సుశీల, కిమీర, యర్రా రామారావు, కశ్యప్, ఉదయ కిరణ్. సూరజ్ కిరణ్, రవిచంద్ర, సీడ్ బాక్స్ (అఖిల్), ప్రవళిక, గుంటుపల్లి రామేశం గారులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం 2-3
మొదటగా సుమారు గంట సేపు తెవికీ పుట్టిన రోజు వేడుకలు, తెవికీ లక్ష వ్యాసాలు చేరిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం గురించిన చర్చ జరిగింది. వికీసోర్స్ లో కూడా ఏదైనా మైలు రాళ్లు ఉంటే చేర్చవచ్చు. సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడము జరిగింది. దీంట్లో చదువరి, రామేశం, కశ్యప్, మురళీకృష్ణ, రామారావు గారులు అభిప్రాయాలు తెలిపారు.

  • పై రెండు వేడుకలు వేర్వేరుగా వేరు ప్రదేశాలలో, తేదీలలో జరపాలి
  • తెలుగు రాష్ట్రాలలోనే జరపాలి.
  • తెవికీ వికీసోర్స్ చేరుకున్న వేడుకకు తెలుగు భాషాభిమానం, పుస్తకాభిమానం ఉన్న రాజకీయ ప్రముఖుల్నిపిలవాలి.ప్రచారం బావుంటుంది.
    • విజయవాడ, అమరావతి ప్రదేశాలు బావుంటాయి.
    • పెద్ద కార్యక్రమం జరపాలి. గ్రాంట్ తీసుకోవాలి.
  • తెవికీ పుట్టిన రోజు వేడుకకు తదుపరి ఏర్పరచుకున్న లక్ష్యాలననుసరించి కార్యక్రమం రూపొందించుకోవచ్చు.
    • దీనికి అనంతగిరి ప్రాంతం సూచన చేసారు. సౌకర్యాలు బావున్నాయని సూచించారు.
    • గ్రాంట్ తీసుకోవాలి. ఎంతమందో నిర్ణయమైయితే స్కాలర్షిప్ లు పిలవాలి.

3-5 వరకు

  • చదువరిగారు వికీపీడియాలో ట్రాన్స్క్లూషన్ సబ్స్టిట్యూషన్ ప్రక్రియలను సోదాహరణం గా వివరించారు. రవిచంద్రగారు స్రీన్ షేరింగ్ లో సహాయం చేసారు. కొన్ని సందేహాల నివృత్తి జరిగింది.
  • సమయాభావం వలన ప్రకటించిన గాడ్జెట్స్, యూజర్ స్క్రిప్ట్స్ అంశాలను మరో తరగతికి వాయిదా వెయ్యడం జరిగింది.
  • వివరించిన ప్రక్రియలను రాతపూర్వకంగా పేజీలు చేసి లింకులను ఈ తెవికిబడి పేజీలలో నిక్షిప్తం చేయమని చదువరి గారిని అభ్యర్ధించడం జరిగింది
********************


వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు