Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నమస్కారం వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023 ప్రాజెక్టు లక్ష్యాలు నిర్దారించుకోవడానికి ఇక్కడ చర్చ మొదలు పెడుతున్నాను.

సముదాయ సభ్యులు మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయండి.

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి అందరికి పేరు పేరున నమస్కారాలు,


గత సంవత్సరం పోటీలో చక్కటి కృషి చేసిన మీ అందరిని ఈ ప్రాజెక్టు లక్ష్యాల నిర్దేశనలో సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. NskJnv 10:43, 4 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం..!
  1. WPWP 2022 చాలా చక్కగా నిర్వహించిన మీకు తిరిగి అభినందనలు..! Muralikrishna m (చర్చ) 16:56, 4 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

హ్యాష్‌ట్యాగు

[మార్చు]

@Muralikrishna m గారూ, దిద్దుబాటు సారాంశంలో మీరు #WPWP అనే ట్యాగును మాత్రమే చేరుస్తున్నారు. #WPWPTE అనే ట్యాగును చేర్చాలి కదా.. ఆ ట్యాగు పెట్టకపోతే తెలుగు పోటీకి పరిగణిస్తారా? మొదటిసారి ఈ పోటీ పెట్టిపుడు ఆ ట్యాగు పెట్టమని స్వరలాసిక గారు చెప్పారు మరి.__ చదువరి (చర్చరచనలు) 13:38, 16 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పోటీ కోసం మీరు చేసిన 51 దిద్దుబాట్లు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 13:47, 16 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారు నమస్కారమండి.!
ధన్యవాదాలు,
ఈ సారి తెవికీలో ఆ కాంటెస్త్ ఏమీ ఉన్నట్టులేదుకదండీ. ఉన్నా 2022లో నావల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని మొదటిలోనే పోటీనుంచి విరమించుకున్నాను. ఎలాగూ బొమ్మలు, ఇన్ఫోబాక్స్ లు చేరుస్తున్నాను. కాబట్టి #WPWP ట్యాగ్ చేరుస్తున్నాను. Muralikrishna m (చర్చ) 14:44, 16 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి. నమస్కారం. __చదువరి (చర్చరచనలు) 23:00, 16 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
గ్లోబల్ క్యాంపెయిగ్న్ కి ముఖ్యమైన విదంగా చిత్రాలు చేరిస్తే చాలండి, ఆపై హ్యాష్ట్యాగులు ఉపయోగిస్తే మంచిది. Muralikrishna m గారు మీరు ఇంకా దిద్దుబాట్లు చేస్తున్నట్లైతే #WPWPTE వాడటానికి ప్రయత్నించగలరు. NskJnv 09:31, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
NskJnvగారు. థాంక్యూ.. అలాగే ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. --Muralikrishna m (చర్చ) 03:49, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]