విజయ నగర రాజులు - పరిపాలనా కాలాన్ని అనుసరించి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సంగమ వంశము[మార్చు]

  1. మొదటి హరిహర రాయలు, 1336 - 1356
  2. మొదటి బుక్క రాయలు, 1356 - 1377
  3. రెండవ హరిహర రాయలు, 1377 - 1404
  4. విరూపాక్ష రాయలు, 1404 - 1405
  5. రెండవ బుక్క రాయలు, 1405 - 1406
  6. మొదటి దేవరాయలు, 1406 - 1422
  7. రామచంద్ర రాయలు, 1422లో నాలుగు నెలలు!
  8. వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426
  9. రెండవ దేవ రాయలు, 1426 - 1446
  10. మల్లికార్జున రాయలు, 1446 - 1465
  11. రెండవ విరూపాక్ష రాయలు, 1465 - 1485
  12. ప్రౌఢరాయలు, 1485 కొంత కాలము

సాళువ వంశము[మార్చు]

  1. సాళువ నరసింహదేవ రాయలు, 1485 - 1490
  2. తిమ్మ భూపాలుడు, 1490
  3. రెండవ నరసింహ రాయలు, 1490 - 1506

(నిజానికి రెండవ నరసింహ రాయలు కాలమున అధికారము మొత్తము తుళువ నరస నాయకుడు చేతిలోనే ఉండేది, రెండవ నరసింహ రాయలు కేవలం పెనుగొండ దుర్గమునందు గృహదిగ్భందనమున ఉండెడివాడు!)

తుళువ వంశము[మార్చు]

  1. వీరనరసింహ రాయలు, 1506 - 1509
  2. శ్రీ కృష్ణదేవ రాయలు, 1509 - 1529
  3. అచ్యుత దేవ రాయలు, 1529 - 1542
  4. సదాశివ రాయలు, ??

ఆరవీటి వంశము[మార్చు]

  1. అళియ రామ రాయలు ??
  2. తిరుమల దేవ రాయలు, 1565 - 1572
  3. శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585
  4. రామ రాజు, 1585
  5. వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614
  6. శ్రీరంగ రాయలు, 1614 - 1614
  7. రామదేవ రాయలు, 1617 - 1630[1]
  8. వేంకటపతి రాయలు, 1630 - 1642
  9. శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678
  10. వేంకట పతి రాయలు, 1678 - 1680


విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127 – 140. Retrieved 1 December 2014.