విష్ణువర్ధన్ నటించిన చిత్రాల జాబితా
Appearance
ఇది కన్నడ చలనచిత్ర నటుడు డా.విష్ణువర్ధన్ నటించిన సినిమాల పాక్షిక జాబితా.
సంవత్సరము | సినిమాపేరు | భాష | పాత్ర | దర్శకుడు | ఇతర నటులు |
---|---|---|---|---|---|
1972 | వంశవృక్ష | కన్నడ | బాలనటుడు | బి.వి.కారంత్ గిరీష్ కర్నాడ్ |
బి.వి.కారంత్, ఎల్.వి.శారదారావు,గిరీష్ కర్నాడ్, జి.వి.అయ్యర్ |
1972 | నాగరహావు | కన్నడ | రామాచారి | పుట్టణ్ణ కణగాల్ | ఆరతి, శుభ, లీలావతి, అశ్వత్థ్, శివరాం, అంబరీష్ |
1973 | సీతెయల్ల సావిత్రి | కన్నడ | వాదిరాజ్ | జయలక్ష్మి, అంబరీష్,ఉదయచంద్రిక | |
1973 | మనె బెళగిద సొసె | కన్నడ | శ్రీశాంత్ | భారతి, ఆరతి, రామగోపాల్, ద్వారకేశ్ | |
1973 | గంధద గుడి | కన్నడ | ఆనంద్ | విజయ్ | రాజకుమార్, కల్పన, ఎం.పి.శంకర్, బాలకృష్ణ, నరసింహరాజు, ఆదివాని లక్ష్మీదేవి |
1974 | భూతయ్యన మగ అయ్యు | కన్నడ | గుళ్ళ | సిద్ధలింగయ్య | లోకేశ్, ఎల్.వి.శారద, ఎం.పి.శంకర్, భవాని, దినేష్, జయమాల |
1974 | ప్రొఫెసర్ హుచ్చురాయ | కన్నడ | ఎం.ఆర్.విఠల్ | నరసింహరాజు, మంజుల, లీలావతి | |
1974 | అణ్ణ అత్తిగె | కన్నడ | ఎం.ఆర్.విఠల్ | భారతి,ద్వారకేశ్,బాలకృష్ణ | |
1975 | దేవరగుడి | కన్నడ | ఆర్.రామమూర్తి | రాజేశ్, భారతి, మంజుల, శివరాం,మనోరమ | |
1975 | కూడి బాళోణ | కన్నడ | ఎం.ఆర్.విఠల్ | భవాని, బాలకృష్ణ,లీలావతి, ద్వారకేశ్ | |
1975 | కళ్ళ కుళ్ళ | కన్నడ | మహేశ్ | కె.ఎస్.ఆర్.దాస్ | భవాని, ద్వారకేశ్,విజయలలిత |
1975 | భాగ్యజ్యోతి | కన్నడ | కె.ఎస్.ఎల్.స్వామి | భారతి, అశ్వత్థ్, శుభ, లీలావతి, బి.వి.రాధ, శివరాం | |
1975 | నాగకన్యె | కన్నడ | ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు | రాజశ్రీ, భవాని, రాజానంద్, బి.వి.రాధ | |
1975 | ఒందే రూప ఎరడు గుణ | కన్నడ | ఎ.ఎం.సమీయుల్లా | చంద్రకళ, భవాని, నరసింహరాజు, శివరాం, బాలకృష్ణ | |
1976 | దేవరు కొట్ట వర | కన్నడ | ఆర్.రామమూర్తి | జయంతి, గంగాధర్, లీలావతి | |
1976 | హొసిలు మెట్టిద హెణ్ణు | కన్నడ | వి.టి.త్యాగరాజన్ | ఆరతి, అంబరీష్, లీలావతి,బాలకృష్ణ | |
1976 | మక్కళ భాగ్య | కన్నడ | కె.ఎస్.ఎల్.స్వామి | భారతి, శుభ, లీలావతి, అశ్వత్థ్, సంపత్ | |
1976 | బంగారద గుడి | కన్నడ | కె.ఎస్.ఆర్.దాస్ | మంజుల, అంబరీష్, పద్మప్రియ | |
1977 | బయసదే బంద భాగ్య | కన్నడ | రాము | ఆర్.రామమూర్తి | మంజుల, ద్వారకేశ్, దినేష్, లీలావతి |
1977 | సొసె తంద సౌభాగ్య | కన్నడ | శేఖర్ | ఎ.వి.శేషగిరిరావు | మంజుల, రాజేష్, విజయలలిత |
1977 | నాగర హొళె | కన్నడ | ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు | భారతి, అంబరీష్, శివరాం | |
1977 | చిన్న నిన్న ముద్దాడువె | కన్నడ | ఎ.ఎం.సమీయుల్లా | జయంతి, అంబరీష్ | |
1977 | సహోదరర సవాల్ | కన్నడ | కె.ఎస్.ఆర్.దాస్ | రజనీకాంత్, భవాని, కవిత, లీలావతి | |
1977 | శ్రీమంతన మగళు | కన్నడ | ఎ.వి.శేషగిరిరావు | జయంతి, జయలక్ష్మి, వజ్రమున్, ద్వారకేశ్ | |
1977 | శనిప్రభావ | కన్నడ | రత్నాకర్ - మధు | భవాని, సంపత్, కె.ఎస్.అశ్వత్థ్,బి.సరోజాదేవి, ఉదయకుమార్ | |
1977 | గలాటె సంసార | కన్నడ | సి.వి.రాజేంద్రన్ | మంజుల, రజనీకాంత్, శుభ, అశ్వత్థ్ | |
1977 | కిట్టు పుట్టు | కన్నడ | కిట్టు | సి.వి.రాజేంద్రన్ | మంజుల, ద్వారకేస్, వజ్రముని |
1978 | హొంబిసులు | కన్నడ | డా.నటరాజ్ | గీతప్రియ | ఆరతి, శివరాం, లీలావతి, హెచ్.పి.సరోజ |
1978 | కిలాడి కిట్టు | కన్నడ | కిట్టు | కె.ఎస్.ఆర్.దాస్ | కవిత, శివరాం, వజ్రముని, రజనీకాంత్ |
1978 | వంశజ్యోతి | కన్నడ | ఎ.భీమ్‌సింగ్ | కల్పన, లోకేశ్, అశ్వత్థ్, హేమాచౌదరి, జయ, శైలశ్రీ | |
1978 | ముయ్యిగె ముయ్యి | కన్నడ | వై.ఆర్.స్వామి | శ్రీనాథ్,ఆరతి, శివరాం, మంజుల, వజ్రముని,అంబరీష్ | |
1978 | సిరితనక్కె సవాల్ | కన్నడ | టి.ఆర్.రామణ్ణ | మంజుల, ద్వారకేశ్, ఉదయకుమార్ | |
1978 | ప్రతిమా | కన్నడ | సుధీర్ మీనన్ | భారతి, మమతా సేన్, అంబరీష్ | |
1978 | నన్న ప్రాయశ్చిత్త | కన్నడ | ఉగ్రనరసింహ | భారతి,ఆరతి, సంపత్, దినేష్ | |
1978 | స్నేహ సేడు | కన్నడ | కె.ఎస్.ప్రకాశరావు | మంజుల, అంబరీష్, శివరాం, బాలకృష్ణ | |
1978 | కిలాడి జోడి | కన్నడ | ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు | శ్రీనాథ్, లక్ష్మి, అశ్వత్థ్, లీలావతి | |
1978 | సందర్భ | కన్నడ | గౌరి సుందర్ | భారతి, జెమినీ గణేశన్, అనంతనాగ్, కల్పన, వాణి | |
1978 | వసంత లక్ష్మి | కన్నడ | ఎ.వి.శేషగిరిరావు | ఆరతి, శ్రీనాథ్, మంజుల, శివరాం | |
1978 | అమరనాథ్ | కన్నడ | మణి మురుగన్ | అంబరీష్, సుభద్ర, సుందరకృష్ణ అర్స్ | |
1978 | భలే హుడుగ | కన్నడ | రవి | టి.ఆర్.రామణ్ణ | మంజుల, జయమాలిని |
1978 | మధుర సంగమ | కన్నడ | కుమార రామ | టి.పి.వేణుగోపాల్ | భారతి, శ్రీనాథ్, అనంతనాగ్, పద్మప్రియ, రాధ, సరోజ |
1978 | సింగపూరదల్లి రాజాకుళ్ళ | కన్నడ | రాజా | సి.వి.రాజేంద్రన్ | ద్వారకేష్, మంజుల,ఉమా శివకుమార్, లోకేష్ |
1979 | అసాధ్య అళియ | కన్నడ | భార్గవ | పద్మప్రియ, బాలకృష్ణ,కె.విజయ | |
1979 | విజయ విక్రమ్ | కన్నడ | వి.సోమశేఖర్ | జయంతి, దీప | |
1979 | నానిరువుదు నినగాగి | కన్నడ | ఎ.వి.శేషగిరిరావు | ఆరతి,దీప,జైజగదీశ్, బాలకృష్ణ | |
1979 | మానిని | కన్నడ | కె.ఎస్.సేతుమాధవన్ | ఆరతి, భారతి,శివరాం | |
1979 | నెంటరో గంటు కళ్ళరో | కన్నడ | ఎ.వి.శేషగిరిరావు | ఆరతి, బాలకృష్ణ,అశ్వత్థ్, శాంతల | |
1980 | నన్న రోష నూరు వరుష | కన్నడ | జో సైమన్ | పద్మప్రియ, హేమాచౌదరి, జైజగదీశ్ | |
1980 | రామ పరశురామ | కన్నడ | విజయ్ | శ్రీనాథ్,మంజుల, లక్ష్మిశ్రీ,కన్నడ ప్రభాకర్ | |
1980 | కాళింగ | కన్నడ | వి.సోమశేఖర్ | రతి అగ్నిహోత్రి,ఉమా శివకుమార్ | |
1980 | డ్రైవర్ హనుమంతు | కన్నడ | కె.ఎస్.ఎల్.స్వామి | శివరాం,త్రివేణి,సుదర్శన్, నీగ్రో జాని | |
1980 | హంతకన సంచు | కన్నడ | బి.కిషన్ | ఆరతి,జయమాల,రేఖారావు, హెలెన్ | |
1980 | మక్కళ సైన్య | కన్నడ | లక్ష్మి | సుమిత్ర,శివరాం | |
1980 | బిళిగిరియ బనదల్లి | కన్నడ | సిద్ధలింగయ్య | సుప్రియ, శ్రీనివాసమూర్తి, ఎం.పి.శంకర్ | |
1980 | సింహజోడి | కన్నడ | జో సైమన్ | మంజుల, ధీరేంద్రగోపాల్, రూప | |
1980 | రహస్య రాత్రి | కన్నడ | ఎం.ఎస్.కుమార్ | భారతి,పద్మప్రియ, నరసింహరాజు,వాణి | |
1980 | బంగారద జింకె | కన్నడ | టి.ఎస్.నాగాభరణ | భారతి,ఆరతి,సుందర్‌రాజ్, శక్తి ప్రసాద్, ముసురి కృష్ణమూర్తి | |
1981 | మనె మనె కథె | కన్నడ | సుబ్బు | రాజాచంద్ర | ద్వారకేశ్, లీలావతి, జయచిత్ర, లోకనాథ్, జానకమ్మ, కె.విజయ, శ్రీనివాసమూర్తి |
1981 | మదువె మాడు తమాషె నోడు | కన్నడ | గణేశ | ఎస్.ఎ.చంద్రశేఖర్ | ఆరతి, ద్వారకేశ్, మహాలక్ష్మి, ఉమా శివకుమార్ |
1981 | నాగ కాళ భైరవ | కన్నడ | తిపటూరు రఘు | జయంతి, జయమాల, శశికళ, దినేష్ | |
1981 | గురు శిష్యరు | కన్నడ | భార్గవ | మంజుల, హేమాచౌదరి, ద్వారకిష్, రాజానంద్, బాలకృష్ణ, జయమాలిని, శివరాం | |
1981 | స్నేహితర సవాల్ | కన్నడ | కె.ఎస్.ఆర్.దాస్ | మంజుల, జైజగదీశ్, స్వప్న, అశ్వత్థ్ | |
1981 | అవళ హెజ్జె | కన్నడ | భార్గవ | లక్ష్మి,అంబరీష్, ద్వారకేశ్, సుందరకృష్ణ అరస్ | |
1981 | ప్రీతిసి నోడు | కన్నడ | గీతప్రియ | ఆరతి,జైజగదీశ్, ద్వారకేశ్,సునీత, ఆశాకిరణ్ | |
1981 | మహా ప్రచండరు | కన్నడ | జో సైమన్ | వినయ, అంబరీష్, హలం, కన్నడ ప్రభాకర్ | |
1982 | పెద్ద గెద్ద | కన్నడ | హెచ్.ఆర్.భార్గవ | ద్వారకేశ్, ఆరతి, జయమాల, కాంచన | |
1982 | సాహస సింహ | కన్నడ | జో సైమన్ | కాజల్ కిరణ్, ధీరేంద్రగోపాల్, దినేష్ | |
1982 | అప్పాజీ | కన్నడ | డి.రాజేంద్రబాబు | ఆమని, పంకజ్ ధీర్, శరణ్య |