వి.సైదాపూర్ మండలం
Appearance
(వి.సైదాపూర్ నుండి దారిమార్పు చెందింది)
సైదాపూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, సైదాపూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°12′38″N 79°15′54″E / 18.210437°N 79.26487°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ జిల్లా |
మండల కేంద్రం | సైదాపూర్ |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 143 km² (55.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 40,801 |
- పురుషులు | 20,394 |
- స్త్రీలు | 20,407 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.99% |
- పురుషులు | 63.90% |
- స్త్రీలు | 38.15% |
పిన్కోడ్ | 505472 |
వి.సైదాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు కలవు.[1] . 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. మండల కేంద్రం సైదాపూర్
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 40,801 - పురుషులు 20,394- స్త్రీలు 20,407
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 143 చ.కి.మీ. కాగా, జనాభా 40,801. జనాభాలో పురుషులు 20,394 కాగా, స్త్రీల సంఖ్య 20,407. మండలంలో 10,707 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఏక్లాస్పూర్
- సోమారం
- వెన్నంపల్లి
- రాంచంద్రాపూర్
- ఎలబోతారం
- గొడిశాల
- సైదాపూర్
- వెంకేపల్లి
- దుద్దెనపల్లి
- ఆకునూర్
- ఘన్పూర్
- రాయికల్
- బొమ్మకల్
- అమ్మనగుర్తి
మండలానికి చెందిన వ్యక్తులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
- ↑ "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.