శ్రీశ్రీ సినిమా పాటల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీరంగం శ్రీనివాసరావు ప్రముఖ కవి. ఇతడు సినిమా రంగంలో మాటల, పాటల రచయితగాకూడా రాణించాడు. ఇతడు తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచయిత. ఇతడు వ్రాసిన సినిమా పాటల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరం సినిమా పేరు పాట పల్లవి గాయకులు సంగీత దర్శకుడు
1950 ఆహుతి ఓ ప్రియబాలనురా నే మనజాలనురా రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1950 ఆహుతి జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశమే రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1950 ఆహుతి హంసవలె ఓ పడవా ఊగుచు రావే అలలమీద రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల బృందం సాలూరు రాజేశ్వరరావు
1950 ఆహుతి ప్రేమయే జనన మరణ లీల రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1950 ఆహుతి పున్నమి వచ్చినదీ పొంగినదీ జలధీ రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1953 కన్నతల్లి ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం కె.రాణి, ఎ.ఎం.రాజా పెండ్యాల నాగేశ్వరరావు
1953 కన్నతల్లి ఎంత మంచిదానవోయమ్మ నీదెంత వింత విధాన ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1953 కన్నతల్లి ఎందుకు పిలిచావెందుకు ఈలవేసి సైగచేసి పి.సుశీల, ఎ.ఎం.రాజా పెండ్యాల నాగేశ్వరరావు
1953 కన్నతల్లి కొమ్మనే ముద్దుగుమ్మనే పరివంపు పసుమర్తి కృష్ణమూర్తి,లలిత బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1953 కన్నతల్లి చూచావా ఆ చివరికదే నోచావా చేసిన త్యాగం తగిలిన ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1953 కన్నతల్లి డేగలాగ వస్తా తూరీగ లాగ వస్తా నే ఊగి తూగి వస్తా కె.రాణి పెండ్యాల నాగేశ్వరరావు
1953 కన్నతల్లి సాంబసదాశివ సాంబసదాశివ.. సారములేని మాధవపెద్ది బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు అందములన్ని నీవేరా ఆనందములన్ని మావేరా అపురూపంగా పి.లీల సాలూరు రాజేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు ఇంత దేశం ఇంత సౌఖ్యం కొందరికే సొంతమా ఎక్కడైనా ఎ.ఎం.రాజా, జిక్కి సాలూరు రాజేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు ఉన్నవారికే అన్ని సుఖాలు రయ్యో రయ్యో లేనివారి గతి ఈ లోకంలో జిక్కి సాలూరు రాజేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు చిన్నారి చిటిపాపా కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనే ఎ.పి.కోమల సాలూరు రాజేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు నమో నమో మాతా నమో నమో మాతా నమో మాధవపెద్ది బృందం సాలూరు రాజేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు విరోధమేలనే సొగసులాడి ఇటు రావే నా సరైన జోడీ నీవే ఎ.ఎం.రాజా సాలూరు రాజేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు సన్నజాజి తోటల మల్లెపూల బాటల కోయిలే పాడుకదా కుహూ జిక్కి సాలూరు రాజేశ్వరరావు
1953 పెంపుడు కొడుకు సరదాగా జల్సాగా అందరము మనమందరము ప్రతిరోజు ఎ.ఎం.రాజా బృందం సాలూరు రాజేశ్వరరావు
1955 ఆడబిడ్డ గాలిమేడలేనా నా జీవితాశలు నా నోముల లోపమో రావు బాలసరస్వతీ దేవి టి.వి.రాజు
1955 ఆడబిడ్డ రంగులు మార్చే రంగేళి హంగులు చేసే సింగారి కె. రాణి, పిఠాపురం టి.వి.రాజు
1955 కన్యాదానం మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి పి.లీల నాగరాజయ్యర్, మాస్టర్ వేణు
1955 కన్యాదానం వివేక మీయవే వినాయకా నవీన భావానంద నాయకా నాగరాజయ్యర్, మాస్టర్ వేణు
1955 బీదల ఆస్తి రావో నా రాజా ఇదే ఇదే వేళ నీవు రాకుంటే నే తాళజాల రోహిణి టి.ఎ. కల్యాణం, నటరాజన్
1957 అక్కాచెల్లెళ్లు అనురాగమే నశించి అవమానమే దహించి నవనీత ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1957 అక్కాచెల్లెళ్లు చాటేల ఓ చందమామ కనుచాటేల ఓ చందమామ నీ ఆటేల పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1958 మాంగల్య బలం ఆకాశవీధిలో అందాల జాబిలీ - వయ్యారి తారనుచేరి ఉయ్యాల లూగెనే సయ్యాటలాడెనే ఘంటసాల, పి.సుశీల మాస్టర్ వేణు
1958 మాంగల్య బలం తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై ఆడేనా హృదయం పి.సుశీల మాస్టర్ వేణు
1958 మాంగల్య బలం పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం విషమాయె మా ప్రేమా విధియే పగాయే ఘంటసాల, పి.సుశీల మాస్టర్ వేణు
1958 మాంగల్య బలం వాడిన పూలే వికశించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే ఘంటసాల, పి.సుశీల మాస్టర్ వేణు
1958 మాంగల్య బలం హాయిగా ఆలూమగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బతకాలి పి.సుశీల, ఉడుతా సరోజిని మాస్టర్ వేణు
1959 సౌభాగ్యవతి ముల్లోకములనేలి కరుణించి జ్ఞాన ధనమిచ్చి బ్రోచుదేవీ పి.లీల పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి జగములనే పోషించి మనుజులను కాపాడే శక్తికిదే నమస్కారం ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి చేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్ పి.లీల పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి చిన్నారి పొన్నారి ఆడుకోవే చెలువారు నీపాట పాడుకోవే జమునారాణి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి పన్నగ భూషణా సద్యోవర ప్రదాతా ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి సింగార నేలవనే శివగామి తన్మగనే టి.వి.రత్నం పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి మాతా భవానీ మంగళ గౌరీ శంకరీ పి.లీల పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి నిదురలో మెలుకువలో నిశ్చల దీక్షతో నిన్నే నిరతము కొలిచితినమ్మా పి.లీల పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి ఓహో బలేధీరులే ఇలా బోనులేనే పడ్డారులే జమునారాణి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి పోటీకి వచ్చి మీరు మాటవింటారా పోరాటాలాడవచ్చి ఓడిపోతారా జమునారాణి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1959 సౌభాగ్యవతి చిన్నమామా చూపునేరమా బండ రాతి మనసు వానికే దొంగవేషమా జమునారాణి పెండ్యాల నాగేశ్వరరావు
1961 ఇంటికి దీపం ఇల్లాలే వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు పి.సుశీల ఎమ్మెస్ విశ్వనాథన్, రామమూర్తి
1961 పెండ్లి పిలుపు తెలుసుకో ఓ ఓ జవరాలా అలుకతో నో నో అనుటేల పి.బి.శ్రీనివాస్ కె. ప్రసాదరావు
1961 భార్యాభర్తలు జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయిహాయిగా తీయతీయగా ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1961 భార్యాభర్తలు మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం ఘంటసాల, పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు
1961 భార్యాభర్తలు ఏమని పాడెదనో ఈ వేళ, మానసవీణ మౌనముగా నిదురించిన వేళా పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు
1961 వెలుగునీడలు ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో ఘంటసాల, పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1961 వెలుగునీడలు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1961 వెలుగునీడలు పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా నేడే స్వాతంత్ర్యదినం, వీరుల త్యాగఫలం ఘంటసాల, పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1961 వెలుగునీడలు హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో ఘంటసాల, పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1961 వెలుగునీడలు చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు పి.సుశీల, స్వర్ణలత పెండ్యాల నాగేశ్వరరావు
1961 వెలుగునీడలు చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు పి.సుశీల, జిక్కి పెండ్యాల నాగేశ్వరరావు
1966 శ్రీమతి తమాషాలకే కోపాలా బావా కులాసాల వేళా రోషాలు ఎస్.జానకి శ్రీ నిత్యానంద్
1967 భువనసుందరి కథ ఎవరికైనా ఎన్నడైన తెలియరానిది దైవము ఏది ఎందుకు ఎటుల ఘంటసాల ఘంటసాల
1968 పంతాలు పట్టింపులు ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1968 పంతాలు పట్టింపులు ఆటా పాటల కృష్ణు డెంతవాడే యశోదా నీకొడుకు ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి పెండ్యాల నాగేశ్వరరావు
1968 పంతాలు పట్టింపులు తైయ్యతై తైయ్యతై ..నమో నమో నటరాజా బి.గోపాలం పెండ్యాల నాగేశ్వరరావు
1968 పంతాలు పట్టింపులు నాగరికత లేనిదానా నాజూకే లేనిదాన పి.సుశీల, ఎస్.జానకి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1968 పంతాలు పట్టింపులు నేటిదా ఒక నాటిదా సిరులకొరకు సాగేటి పోటి దేవ దానవుల పి.సుశీల, బి.గోపాలం బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1968 పంతాలు పట్టింపులు పరువపు సొగసరి పిలిచే (అగజానన పద్మార్కం పద్యం తో ) పి.సుశీల, బి.గోపాలం పెండ్యాల నాగేశ్వరరావు
1968 పంతాలు పట్టింపులు రామ రామ శ్రీరామ దయామయ రాక్షస భంజన పట్టాభి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1969 మనుషులు మారాలి చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏదెసకో ఘంటసాల కె.వి.మహదేవన్
1969 మనుషులు మారాలి తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయరాగం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.వి.మహదేవన్
1969 మనుషులు మారాలి పాపాయి నవ్వాలి పండుగే రావాలి మా యింట కురవాలి పన్నీరు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.వి.మహదేవన్
1969 మనుషులు మారాలి అమ్మా అమ్మా కనుమూశావా .. మోసం ద్వేషం నిండిన లోకం ఘంటసాల కె.వి.మహదేవన్
1969 మనుషులు మారాలి చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఘంటసాల కె.వి.మహదేవన్
1969 మనుషులు మారాలి మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి తరతరాలుగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కె.వి.మహదేవన్
1969 మనుషులు మారాలి సత్యమే దైవమని అహింసయే పవిత్ర ధర్మమని (పద్యం) ఘంటసాల కె.వి.మహదేవన్
1970 శ్రీదేవి గుండుమల్లె చెండుచూసి గుండెలోనే పొంగురేపి జి.కె.వెంకటేష్, రమోలా జి.కె.వెంకటేష్
1976 కొల్లేటి కాపురం ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం అంబా పరాకు దేవి పరాకు గోపాలం, ఎస్.కె.రవి, సి.విజయలక్ష్మి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం ముప్పేటల తెలుగువారి గోపాలం, ఎస్.జానకి పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం ఎల్లారే నల్లమాను హైలెస్సా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అనుపమ, విల్సన్ బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం ఎవ్వారే యవ్వా ఎవ్వరే యవ్వా ఇనుకోవే గువ్వా ఎస్.కె.రవి, సి.విజయలక్ష్మి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం ఏలేమాలి ఏటిమీన ఓరుగాలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, విల్సన్, సి.విజయలక్ష్మి బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం చీలిపోయెను మనసులు చెదరి పోయెను ( పద్యం ) పూర్ణచంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం తప్పు తప్పు తప్పు అదిగో అదే తప్పు ఎస్.జానకి, ఎస్.కె.రవి పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం నాచు కప్పియు రామ్యమే నళిన ( పద్యం ) పూర్ణచంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు
1976 కొల్లేటి కాపురం సత్యమే నిత్యమూ సిద్దన్నా సర్వమూ తెలిసెను ఎస్.కె.రవి పెండ్యాల నాగేశ్వరరావు
డాక్టర్ చక్రవర్తి మనసున మనసై
ఇద్దరు మిత్రులు హలో హలో ఓ అమ్మాయి
ఆరాధన నా హృదయంలో నిదురించే చెలి
అల్లూరి సీతారామరాజు తెలుగువీర లేవరా