సిమ్రాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిమ్రాన్
జననం
రిషిబాల నావల్

(1979-04-04) 1979 ఏప్రిల్ 4 (వయసు 45)
ఇతర పేర్లుసిమ్రాన్ బగ్గా
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
ఎత్తు5 అ. 7 అం. (170 cమీ.)
జీవిత భాగస్వామిదీపక్ బగ్గా (2003–ప్రస్తుతం)

సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్లి ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది.

జీవిత విశేషాలు

[మార్చు]
  • 1976 ఏప్రిల్ 4న సిమ్రాన్ జన్మించింది. ఈమె తండ్రి అశోక్ నావల్, తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఆమెకు సోదరీమణులు మోనల్ (మరణం 2002 ఏప్రిల్ 14), జ్యోతి, సోదరుడు సుమిత్ ఉన్నారు.
  • ఈమె ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.
  • ఈమె మొదటి చిత్రం "సనమ్ హార్‌జాయె" (హిందీ).
  • దూరదర్శన్‌‌లో వచ్చే "సూపర్ హిట్ ముకాబలా" కార్యక్రమంలో ఈమె పాల్గొంది.
  • తరువాత "తేరే మేరె సప్నె" హిందీ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు సుపరిచిత అయ్యింది.
  • దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో "ఇంద్రప్రస్థం".
  • తరువాత ఈమె తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది.

సిమ్రాన్ నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

సీరియళ్ళు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సిమ్రాన్&oldid=4023464" నుండి వెలికితీశారు