సెల్మా లాగర్‌లోఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెల్మా లాగర్‌లోఫ్
Selma Lagerlöf
Selma Lagerlöf.jpg
సెల్మా లాగర్‌లోఫ్, 1909
పుట్టిన తేదీ, స్థలంSelma Ottilia Lovisa Lagerlöf
(1858-11-20)1858 నవంబరు 20
Mårbacka, Värmland, స్వీడన్
మరణం16 March 1940(1940-03-16) (aged 81)
Mårbacka, Värmland, స్వీడన్
వృత్తిరచయిత
జాతీయతస్వీడిష్
పురస్కారాలునోబెల్ బహుమతి
1909

సెల్మా లాగర్‌లోఫ్ (ఆంగ్లం: Selma Lagerlöf; స్వీడిష్: ˈsɛlˈma ˈlɑːɡərˈløːv; 1858 నవంబరు 20 – 1940 మార్చి 16) సాహిత్యంలో ప్రప్రథమంగా నోబెల్ పురస్కారం పొందిన మహిళ. ఈమె స్వీడన్ దేశానికి చెందినవారు. ఈమె రచనలలో ప్రముఖమైనవాటిలో పిల్లల కోసం వ్రాసిన పుస్తకం Nils Holgerssons underbara resa genom Sverige (ది వండర్‌ఫుల్ అడ్వంచర్స్ ఆఫ్ నిల్స్).

బయటి లింకులు[మార్చు]

రిసోర్సెస్[మార్చు]

ఆన్‌లైన్ రచనలు[మార్చు]