జమ్మూ కాశ్మీర్‌లో 1984 భారత సార్వత్రిక ఎన్నికలు
(1984 జమ్మూ కాశ్మీర్‌లో భారత సాధారణ ఎన్నికలు నుండి దారిమార్పు చెందింది)
| ||
| ||
జమ్మూ కాశ్మీరు |
జమ్మూ కాశ్మీరులో 1984లో 8వ లోక్‌సభకు 6 స్థానాలకు భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 సీట్లు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకున్నాయి.[1]
నియోజకవర్గం వివరాలు
[మార్చు]గణాంకాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.[2]
నియోజకవర్గం | ఓటర్లు | ఓటర్లు | పోలింగ్ % |
---|---|---|---|
బారాముల్లా | 571205 | 348963 | 61.09 |
శ్రీనగర్ | 640514 | 470871 | 73.51 |
అనంతనాగ్ | 611518 | 428548 | 70.08 |
లడఖ్ | 89717 | 61264 | 68.29 |
ఉధంపూర్ | 675228 | 372077 | 55.10 |
జమ్మూ | 811828 | 576390 | 71.00 |
ఫలితాలు
[మార్చు]పార్టీల వారీగా ఫలితాలు
[మార్చు]పార్టీ | ఎన్నికైన ఎంపీలు |
---|---|
కాంగ్రెస్ | 3 |
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | 3 |
మొత్తం | 6 |
ఎన్నికైన ఎంపీల జాబితా
[మార్చు]నం. | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ పేరు | పార్టీ అనుబంధం | గెలుపు శాతం % |
---|---|---|---|---|
1 | బారాముల్లా | సైఫ్ ఉద్ దిన్ సోజ్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | 41.75% |
2 | శ్రీనగర్ | అబ్దుల్ రషీద్ కాబూలి | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | 63.20% |
3 | అనంతనాగ్ | అక్బర్ జహాన్ బేగం | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | 19.91% |
4 | లడఖ్ | ఫంత్‌సోగ్ నామ్‌గ్యాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | 13.42% |
5 | ఉధంపూర్ | గిర్ధారి లాల్ డోగ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | 30.74% |
6 | జమ్మూ | జనక్ రాజ్ గుప్తా | భారత జాతీయ కాంగ్రెస్ | 21.27% |
మూలాలు
[మార్చు]- ↑ "1984 India General (8th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2018-04-07.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1984 TO THE EIGHT LOK SABHA - http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1984/Vol_II_LS84.pdf