జమ్మూ కాశ్మీర్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమ్మూ కాశ్మీర్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009 2014 ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7 2019 →

జమ్మూ - కాశ్మీర్ నుండి లోక్ సభ వరకు మొత్తం 6 నియోజకవర్గాలు
Turnout49.72% (Increase10.02%)
  Majority party Minority party Third party
 
Party భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి
Last election 0 seats 0 సీట్లు 3 సీట్లు
Seats won 3 3 0
Seat change Increase 3 Increase 3 Decrease 3

జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్‌లో 2014లో రాష్ట్రంలోని 6 స్థానాలకు భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఐదు దశల్లో ఏప్రిల్ 10, 17, 24, 30 తేదీలతోపాటు మే 7వ తేదీలో ఓటింగ్ ప్రక్రియ జరిగింది.[1] 

ఫలితాలు

[మార్చు]

జమ్మూ - కాశ్మీర్‌లో 2014 భారత సాధారణ ఎన్నికల ఫలితాలు

e • d {{{2}}}
రాజకీయ పార్టీ
గెలిచిన సీట్లు
సీటు మార్పు
భారతీయ జనతా పార్టీ 3 Increase 3
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3 Increase 3
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 0 Decrease 3
భారత జాతీయ కాంగ్రెస్ 0

Decrease 2

స్వతంత్రులు 0

Decrease 1

ఖాళీ 0 Steady
మొత్తం 6

ఎన్నికైన ఎంపీల జాబితా

[మార్చు]
నం. నియోజకవర్గం పోలింగ్ శాతం ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ అనుబంధం తేడా
1 బారాముల్లా 39.14Decrease ముజఫర్ హుస్సేన్ బేగ్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 29,219
2 శ్రీనగర్ 25.86Increase తారిఖ్ హమీద్ కర్రా

(2016, అక్టోబరు 18న రాజీనామా చేశారు)

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 42,281
3 అనంతనాగ్ 28.84Increase మెహబూబా ముఫ్తీ

(2016, ఏప్రిల్ 4న రాజీనామా చేశారు)

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 65,417
4 లడఖ్ 71.40Decrease తుప్‌స్తాన్ ఛెవాంగ్ భారతీయ జనతా పార్టీ 36
5 ఉధంపూర్ 70.95Increase జితేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ 60,976
6 జమ్మూ 67.99Increase జుగల్ కిషోర్ భారతీయ జనతా పార్టీ 2,57,280

ఉప ఎన్నికలు

[మార్చు]
నం. నియోజకవర్గం కొత్తగా ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ అనుబంధం
2 శ్రీనగర్ ఫరూక్ అబ్దుల్లా

(2017, ఏప్రిల్ 15న ఎన్నికైంది)

జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha polls 2014: EC announces 9 phase schedule". Zee News. Retrieved 5 November 2014.