అక్షాంశ రేఖాంశాలు: 13°47′02″N 77°03′18″E / 13.784°N 77.055°E / 13.784; 77.055

అగలి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°47′02″N 77°03′18″E / 13.784°N 77.055°E / 13.784; 77.055
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంఅగలి
విస్తీర్ణం
 • మొత్తం124 కి.మీ2 (48 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం36,253
 • జనసాంద్రత290/కి.మీ2 (760/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి958


అగలి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం. మండల కేంద్రం అగలి. ఇది కాకుండా మండలంలో మరో 7 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పు, ఉత్తరాన రొల్ల మండలం, పశ్చిమ, దక్షిణాన కర్ణాటక ఉన్నాయి. OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల మొత్తం 36,253 - అందులో పురుషులు 18,511 - స్త్రీలు 17,742

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 31,886 నుండి 13.7% పెరిగి, 36,253 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అగలి
  2. హుళికెరదేవరహళ్ళి
  3. ఇనగలూరు
  4. కోడిహళ్ళి
  5. మదుడి
  6. నరసంబుది
  7. పీ. బ్యాదిగెర
  8. రావుడి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. దోక్కలపల్లి
  2. కురుసంగన పల్లి
  3. ముక్కడం పల్లి
  4. గాయిత్రి కాలని
  5. కెంకెర
  6. హనుమనపల్లి
  7. ఆర్‌జిపల్లి
  8. గ్యారగొండన హళ్ళి
  9. ఇరిగేపల్లి

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015