ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపిల సంకీర్ణ ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిన అనంతరం జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన 40 రోజుల తర్వాత ఆయన 18 మంది మంత్రులతో కేబినెట్ విస్తరణ చేశాడు. ఇందులో 9 మంది శివసేన షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, 9 మంది బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.[1][2]

మంత్రులు[మార్చు]

సంఖ్యా పేరు శాఖ నుండి వరకు పార్టీ
1. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి , పట్టణాభివృద్ధి, రవాణా, పర్యావరణం, మైనారిటీ, విపత్తు నిర్వహణ శాఖ[3] 30 జూన్ 2022 ప్రస్తుతం శివసేన
2. దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, హోం శాఖ 30 జూన్ 2022 ప్రస్తుతం బీజేపీ
3. రాధాకృష్ణ విఖే పాటిల్ రెవెన్యూ, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
4. సుధీర్ ముంగంటివార్ అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
5. చంద్రకాంత్ పాటిల్ ఉన్నత విద్యా, పార్లమెంటరీ వ్యవహారాల 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
6. గిరీష్ మహాజన్ గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్, వైద్య విద్య, క్రీడలు, యువజన సంక్షేమ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
7. గులాబ్ రఘునాథ్ పాటిల్ నీటి సరఫరా, పారిశుద్ధం 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
8. దాదాజీ భూసే ఓడరేవులు, మైనింగ్ శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
9. సంజయ్ రాథోడ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
10. సురేష్ ఖాడే కార్మిక శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
11. సందీపన్‌రావ్ బుమ్రే ఉపాధి హామీ, ఉద్యానవన శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
12. తానాజీ సావంత్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
13. ఉదయ్ సమంత్ పరిశ్రమల శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
14. రవీంద్ర చవాన్ పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మినహా), ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రిత్వ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
15. అబ్దుల్ సత్తార్ వ్యవసాయ శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
16. దీపక్ కేసర్కర్ పాఠశాల విద్య 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
17. అతుల్ సావే సహకార, ఇతర వెనుకబడిన, బహుజన సంక్షేమ శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
18. శంభురాజ్ దేశాయ్ ఎక్సైజ్ శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం శివసేన
19. మంగళ్ ప్రభాత్ లోధా పర్యాటక, మహిళా & శిశు సంక్షేమ శాఖ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ
20. విజయ్ గవిట్ గిరిజన అభివృద్ధి శాఖ 9 ఆగష్టు 2022 ప్రస్తుతం బీజేపీ

మూలాలు[మార్చు]

  1. Prajasakti (9 August 2022). "18 మందితో కొలువుదీరిన మహారాష్ట్ర మంత్రివర్గం" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
  2. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
  3. Prajasakti (14 August 2022). "మంత్రిత్వ శాఖలను కేటాయించిన షిండే.. ఫడ్నవీస్‌కు కీలక శాఖలు." (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.