కేరళ తాలూకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని విభాగాలుగా, ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.

రాష్ట్రం లోని తాలూకాలు

[మార్చు]

కేరళ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • తలిపరంబా - Taliparamba
  • కన్నూర్ - Kannur
  • తలస్సెరి - Thalassery
  • మనంతవాడి - Mananthavady
  • సుల్తాన్ బతేరీ - Sulthanbathery
  • వైతిరి - Vythiri
  • ఎర్నాడ్ - Ernad
  • నిలంబూర్ - Nilambur
  • పెరింథల్‌మన్నా - Perinthalmanna
  • తిరూర్ - Tirur
  • తిరురంగడి - Tirurangadi
  • పొన్నాని - Ponnani
  • ఒట్టప్పలం - Ottappalam
  • మన్నార్కడ్ - Mannarkad
  • పాలక్కడ్ - Palakkad
  • చిట్టూర్ - Chittur
  • అలతూర్ - Alathur
  • కున్నతునాడ్ - Kunnathunad
  • అలువ - Aluva
  • పరవూర్ - Paravur
  • కోచి - Kochi
  • కనయన్నూర్ - Kanayannur
  • మువత్తుపుజా - Muvattupuzha
  • కొతమంగళం - Kothamangalam
  • దేవీకులం - Devikulam
  • ఉడుంబచోళ - Udumbanchola
  • తోడుపుజా - Thodupuzha
  • పీరుమాడే - Peerumade
  • మీనాచిల్ - Meenachil
  • వైకోం - Vaikom
  • కొట్టాయం - Kottayam
  • చంగనస్సెరి - Changanassery
  • కంజీరప్పల్లి - Kanjirappally
  • చెర్తల - Cherthala
  • అంబలప్పుజ - Ambalappuzha
  • కుట్టనాడ్ - Kuttanad
  • కార్తీకప్పల్లి - Karthikappally
  • చెంగన్నూర్ - Chengannur
  • మావేలిక్కర - Mavelikkara
  • తిరువల్ల - Thiruvalla
  • మల్లప్పల్లి - Mallappally
  • రన్ని - Ranni
  • కొజెన్‌చెర్రి - Kozhenchery
  • అడూర్ - Adoor
  • కరునాగప్పల్లి - Karunagappally
  • కున్నతూర్ - Kunnathur
  • పతనపురం - Pathanapuram
  • కొట్టారక్కర - Kottarakkara
  • కొల్లం - Kollam
  • చిరాయిన్‌కీజు - Chirayinkeezhu
  • నెడుమంగడ్ - Nedumangad
  • తిరువనంతపురం - Thiruvananthapuram
  • నెయ్యట్టింకర - Neyyattinkara

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]