అక్షాంశ రేఖాంశాలు: 15°04′34″N 78°06′29″E / 15.076°N 78.108°E / 15.076; 78.108

కొలిమిగుండ్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°04′34″N 78°06′29″E / 15.076°N 78.108°E / 15.076; 78.108
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంకొలిమిగుండ్ల
విస్తీర్ణం
 • మొత్తం345 కి.మీ2 (133 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం53,601
 • జనసాంద్రత160/కి.మీ2 (400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి974

కొలిమిగుండ్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 53,601 అందులో పురుషులు 27,155, స్త్రీలు 26,446. అక్షరాస్యత మొత్తం 47.68%. పురుషులు అక్షరాస్యత 62.07%, స్త్రీలు అక్షరాస్యత 32.87%.

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గోరుమానుపల్లె
  2. అబ్దుల్లాపురం
  3. బేలుం
  4. బేలుంసింగవరం
  5. బోయల తాడిపత్రి
  6. బోయల ఉప్పలూరు
  7. చింతాలయపల్లె
  8. ఎర్రగుడి
  9. హనుమంతగుండం
  10. ఇటికల
  11. కల్వటల
  12. కొలిమిగుండ్ల
  13. కోటపాడు
  14. మిర్జాపురం
  15. నందిపాడు
  16. పెద్దవెంతుర్ల
  17. పెట్నికోట
  18. స్రోత్రీయం చెన్నంపల్లె
  19. తిమ్మనాయునిపేట
  20. తోళ్లమడుగు

=కుగ్రామాలు

[మార్చు]
  • కనకాద్రిపల్లి

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]