Coordinates: 18°47′26″N 79°03′42″E / 18.790618°N 79.061623°E / 18.790618; 79.061623

గొల్లపల్లి మండలం (జగిత్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొల్లపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

గొల్లపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, గొల్లపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, గొల్లపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, గొల్లపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°47′26″N 79°03′42″E / 18.790618°N 79.061623°E / 18.790618; 79.061623
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం గొల్లపల్లి (జగిత్యాల జిల్లా)
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 150 km² (57.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 44,951
 - పురుషులు 22,029
 - స్త్రీలు 22,922
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.14%
 - పురుషులు 56.68%
 - స్త్రీలు 30.03%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం గొల్లపల్లి.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం- మొత్తం 44,951 - పురుషులు 22,029 - స్త్రీలు 22,922

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 150 చ.కి.మీ. కాగా, జనాభా 46,076. జనాభాలో పురుషులు 22,632 కాగా, స్త్రీల సంఖ్య 23,444. మండలంలో 12,022 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ గొల్లపల్లి / మండలం  కరీంనగర్ జిల్లాలో, జగిత్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గొల్లపల్లి మండలాన్ని (1+20) ఇరవైఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2021-01-18.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]