అక్షాంశ రేఖాంశాలు: 17°49′48″N 82°56′02″E / 17.83°N 82.934°E / 17.83; 82.934

చోడవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°49′48″N 82°56′02″E / 17.83°N 82.934°E / 17.83; 82.934
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంచోడవరం
విస్తీర్ణం
 • మొత్తం157 కి.మీ2 (61 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం88,493
 • జనసాంద్రత560/కి.మీ2 (1,500/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1027

చోడవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 88,493 మంది కాగా, వారిలో పురుషులు 43,659 ఉండగా, స్త్రీలు 44,834 మందిన ఉన్నారు.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. లక్ష్మీపురం
  2. దామునాపల్లి
  3. మైచర్లపాలెం
  4. కండిపల్లి
  5. గవరవరం
  6. లక్కవరం
  7. అడ్డూరు
  8. సీమనాపల్లి
  9. జూత్తాడ
  10. అన్నవరం
  11. వెంకయ్యగారిపేట
  12. నరసయ్యపేట
  13. గౌరీపట్నం
  14. శ్రీరాంపట్నం
  15. అంకుపాలెం
  16. చోడవరం
  17. గజపతినగరం
  18. అంభేరుపురం
  19. రాయపురాజుపేట
  20. దుడ్డుపాలెం
  21. వెంకన్నపాలెం
  22. గోవాడ, చోడవరం
  23. పకీర్ సాహెబ్ పేట
  24. బెన్నవోలు
  25. జన్నవరం
  26. తిమ్మన్నపాలెం
  27. చాకిపల్లి
  28. భోగాపురం
  29. ముద్దుర్తి
  30. ఎం.కొత్తపల్లి
  31. గంధవరం

ఇతర గ్రామాలు

[మార్చు]
  1. గవర వర్మ జగన్నాధపురం
  2. సింహద్రపురం
  3. జుతాడ
  4. రేవల్ల

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]