Jump to content

జమ్మికుంట మండలం

వికీపీడియా నుండి
జమ్మికుంట
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం జమ్మికుంట
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 134 km² (51.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,03,429
 - పురుషులు 52,395
 - స్త్రీలు 51,034
పిన్‌కోడ్ 505122

జమ్మికుంట మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 9 గ్రామాలు కలవు.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.మండల కేంద్రం జమ్మికుంట.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 1,03,429 - పురుషులు 52,395 - స్త్రీలు 51,034

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 134 చ.కి.మీ. కాగా, జనాభా 72,666. జనాభాలో పురుషులు 36,937 కాగా, స్త్రీల సంఖ్య 35,729. మండలంలో 19,551 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. జమ్మికుంట
  2. కోరపల్లి
  3. సైదాబాద్
  4. విలాసాగర్
  5. తనుగుల
  6. బిజిగిర్‌షరేఫ్
  7. వావిలాల
  8. ధర్మారం (పి.బి)
  9. మాదిపల్లి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]