Jump to content

జాలాది రాజారావు

వికీపీడియా నుండి
జాలాది రాజారావు
జాలాది రాజారావు
జాలాది రాజారావు
వ్యక్తిగత సమాచారం
జన్మనామం జాలాది రాజారావు
జననం ఆగష్టు, 09, 1932
మరణం 2011 అక్టోబరు 14(2011-10-14) (వయసు 79)
వృత్తి గీత రచయిత
క్రియాశీలక సంవత్సరాలు 1932–2011

జాలాది గా ప్రసిద్ధుడైన జాలాది రాజారావు (ఆంగ్లం: Jaladi Raja Rao; ఆగస్టు 9, 1932 - అక్టోబరు 14, 2011) ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.[1]

బాల్యం

[మార్చు]

1932, ఆగస్టు 9కృష్ణాజిల్లా, గుడివాడ మండలం దొండపాడులో జన్మించాడు[2]. నల్లగా ఉండటంతో వివక్షను ఎదుర్కొన్నానని చెప్పేవాడు.

రచనా వ్యాసంగం

[మార్చు]

ఆయన పలు సాంఘిక నాటకాలు రచించాడు. 1000 దాకా కవితలు రాసాడు. కనులు తెరిస్తే ఉయ్యాల.. కనులు మూస్తే మొయ్యాల..[3] అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన కవి.

మరణం

[మార్చు]

2011, అక్టోబరు 14విశాఖపట్నంలోని తన స్వగృహంలో అస్వస్థతతో తుదిశ్వాస విడిచాడు[4]. ఆయన సతీమణి ఆఘ్నేశమ్మ 82 ఏళ్ల వయస్సులో 2024 జూన్ 1న మరణించింది. వీరికి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు సంతానం.[5]

సినిమా పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "హిందూ పత్రికలో జాలాది జీవిత విశేషాలు". Archived from the original on 2007-05-22. Retrieved 2011-01-12.
  2. https://idhatri.com/jaladi-raja-rao-live-forever-with-his-folk-and-veda-of-life-genre-songs/
  3. http://tollywoodphotoprofiles.blogspot.com/2011/10/jaladi-raja-rao.html
  4. "[[ఈనాడు]] పత్రికలో జాలాది మరణ వార్త". Archived from the original on 2011-10-14. Retrieved 2011-10-14.
  5. "Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత | Agneshamma (82), wife of film Lyricist and Artist Dr. Jaladi Raja Rao, passed away on Saturday Evening while Undergoing Treatment at the Hospital". web.archive.org. 2024-06-02. Archived from the original on 2024-06-02. Retrieved 2024-06-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]