తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)
Appearance
తాండూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం..[1]
తాండూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, తాండూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°12′01″N 79°28′40″E / 19.200296°N 79.47773°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | తాండూరు |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 32,617 |
- పురుషులు | 16,393 |
- స్త్రీలు | 16,224 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.59% |
- పురుషులు | 63.88% |
- స్త్రీలు | 43.25% |
పిన్‌కోడ్ | 504272 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 32,617 - పురుషులు 16,393 - స్త్రీలు 16,224
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 177 చ.కి.మీ. కాగా, జనాభా 32,617. జనాభాలో పురుషులు 16,393 కాగా, స్త్రీల సంఖ్య 16,224. మండలంలో 8,241 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అబ్బాపూర్
- నర్సాపూర్
- మాదారం
- పెగడపల్లి
- రేపల్లివాడ
- కొత్తపల్లి
- బల్హన్‌పూర్
- రెచిని
- అన్నారం
- అచలాపూర్
- గంపల్పల్లి
- చంద్రపల్లి
- గోపాల్‌నగర్
- కిస్టంపేట్
- చౌటపల్లి
- బోయపల్లి
- తాండూరు
- ద్వారకాపూర్
- కాశీపేట్
- కత్తెర్ల
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.