దెందులూరు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°45′36″N 81°09′50″E / 16.76°N 81.164°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | దెందులూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 186 కి.మీ2 (72 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 66,695 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (930/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 995 |
దెందులూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పధిలోని మొత్తం జనాభా 65,768 .అందులో పురుషులు 33,098 కాగా, స్త్రీలు 32,670 మంది ఉన్నారు.మండల పరిధిలోని అక్షరాస్యత మొత్తం 67.36% - పురుషులు అక్షరాస్యత 72.60% - స్త్రీలు అక్షరాస్యత 62.09%.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అక్కిరెడ్డిగూడెం
- చల్ల చింతలపూడి
- చల్లాపల్లె
- దెందులూరు
- దోసపాడు
- గాలాయగూడెం
- గోపన్నపాలెం
- గుడిగుంట
- కొమిరెపల్లె
- కొత్తగూడెం
- కొత్తపల్లె
- కొవ్వలి
- మలకచర్ల
- మేదినరావుపాలెం
- ముప్పవరం
- నాగులదేవునిపాడు
- నరసింహపురం
- పోతునూరు
- రామారావుగూడెం
- సానిగూడెం
- సింగవరం
- సోమవరప్పాడు
- శ్రీరామవరం
- తిమ్మనగూడెం
- ఉప్పుగూడెం
- వేగవరం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015