నవ్‌సారి జిల్లా
స్వరూపం
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో నవ్‌సారి జిల్లా ఒకటి. నవ్‌సారి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,211 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,229,250
దుధియా తలాయో
[మార్చు]దుధియా తలాయో గతంలో ఒక సరోవరం. ప్రస్తుతం ఇది ప్రధాన షాపింగ్ కేంద్రంగా మార్చబడింది. దుధియా తలాయో సమీపంలో ప్రబల నేత్రచికిత్సాలయం ఉంది. దుధియా తలాయో 1970లో నిర్మించబడింది. దుధియా తలాయో మీద " ఆషాపూరీ ఆలయం " నిర్మించబడింది. దుధియా తలాయో కొంతభాగం " జి.ఎన్ టాటా మెమోరియల్ ట్రస్ట్ "కు ఇవ్వబడింది. వారు ఈ సరసును పూడ్చి ఇక్కడ ఒక అందమైన అడిటోరియం నిర్మించారు. ఇక్కడ సభలు, కళాప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. దీనిని టాటా మెమోరియల్ హాల్ అని పిలువబడుతుంది.
సంస్కృతి
[మార్చు]నవ్సారిలో పెద్దసంఖ్యలో జొరోయాస్ట్రియన్ సముదాయానికి చెందిన ప్రజలు ఉన్నారు.
ప్రముఖులు
[మార్చు]- డాక్టర్ దాదాభాయ్ నౌరోజి (మంత్రి)
- జంషద్‌జి టాటా, టాటా గ్రూప్ కంపెనీల స్థాపకుడు, ఇక్కడ జన్మించారు.
- జె. ఎన్. టాటా జన్మస్థలాన్ని టాటా గ్రూప్ ఫ్యాక్టరీ శాఖ స్మారక చిహ్నంగా పరిరక్షిస్తూ ఉంది.
- నవ్‌సారిలో ఉన్న " వైభవ్ పబ్లిక్ లైబ్రరీ " నగరంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వాలలో ఒకటిగా గిర్తినబడుతుంది.
- మహరాజ్ రాణా గ్రంథాలయం (తరోటాబజార్, మొటఫాలియా, నవ్‌సార్) ఇక్కడ జొరోయాస్ట్రియన్ సమూహానికి చెందిన వ్రాతప్రతులు భద్రపరచబడి ఉన్నాయి.
ఆర్ధికం
[మార్చు]- నగరంలో వజ్రాల వ్యాపారం అభివృద్ధి చెందిన కారణంగా నగరం వ్యాపారకూడలిగా కూడా అభివృద్ధి చెందింది.
- నగరంలో " జహంగీర్ టాకీస్ " పురాతన సినిమా థియేటర్‌గా గుర్తించబడుతుంది.
- నవ్‌సారిలో ఉన్న క్లాక్ టవర్ నగరానికి ఒక గుర్తింపు చిహ్నంగా ఉంది. ఈ గడియార గోపురానికి సమీపంలో సమీపంలో పురాతన పోస్ట్ ఆఫీస్ ఉంది. నవసారి పోస్టల్ కోడ్ 396445.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,330,711, [1] |
ఇది దాదాపు. | మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | మైనె నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 366 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 602 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 8.24%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 961:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 84.78%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు
[మార్చు]నవసారి జిల్లా 5 తాలుకాలు విభజించబడింది:
- నవ్‌సారి
- జలల్పొరె
- గందేవి
- చిక్లి
- చెర్గం
- బంస్డా
ప్రాంతాలు, కళాశాలలు
[మార్చు]- లేట్గి.సి పటేల్ విద్యాలయ నవసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం
- బి.పి బరీ సైన్స్ కాలేజ్
- సొరాబ్జీ బుర్జొర్జి గర్ద ఆర్ట్స్ కాలేజ్
- పి.కె. పటేల్ కామర్స్ కళాశాల
- నవసారి లా కాలేజ్
- కామర్స్ & మానేజ్మెంట్ యొక్క నరన్లల కాలేజ్
- టెక్నాలజీ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్
- దైవ పబ్లిక్ స్కూల్ చప్రా రోడ్ దంతెజ్ నవసారి
- ఏడవ రోజు అడ్వెంటిస్ట్ (ఎస్.డి.ఎ ) హయ్యర్ సెకండరీ స్కూల్, విజల్పొరె, నవసారి
- సవితబెన్ గిర్ధర్లల్ మనెక్చంద్ షిరొఇయ ఇంగ్లీష్ స్కూల్, చ్చప్రా రోడ్, నవసారి
- బాయి నవజ్బై టాటా గర్ల్స్ ఉన్నత పాఠశాల, దస్తూర్- వద్ నవసారి
- సేథ్ ఏ.ఆర్.జె.జె హై స్కూల్
- షేథ్ పురుషొత్తందస్ హర్జివందస్ విద్యాలయ (సన్స్కర్ భారతి)
- డి.కె.టాటా హై స్కూల్
- నవసారి హై స్కూల్, నవసారి.
- దీంబై దాబూ గర్ల్స్ హై స్కూల్
- సెయింట్ అస్సిసి కాన్వెంట్ హై స్కూల్ యొక్క ఫ్రాన్సిస్
- విద్యా కుంజ్
- సర్ సి.జె.ఎన్.జెడ్. మదరస ఉన్నత పాఠశాల <-! పూర్తి పేరు అవసరమైన ->
- సేథ్ ఐ.ఎం.బనత్వల ఉన్నత పాఠశాల
- ఆశ్రమం శాల (భక్తష్రం)
- షేథ్ హీరాలాల్ చ్హొతొలల్ పరేఖ్, నవసారి హై స్కూల్
- ఎ.బి.హెచ్.హైఘ్స్కూల్ (అఖిల్ హింద్ మహిళా పరిషత్ ఉన్నత పాఠశాల)
- ఆర్.డి. పర్జపప్తి ఉన్నత పాఠశాల వాసన్
- ఎ.బి. హయ్యర్ సెకండరీ స్కూల్.
- సవితబెన్ గిర్ధర్లల్ మయచంద్ షిరొఇయ సీనియర్ సెకండరీ స్కూల్ జొగ్వద్ లో
- ఆయేషా సిద్దిఖ్ స్కూల్ (ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల)
- శ్రీ ఎస్.ఆర్.ఎం.ఎం. విద్యాలయ, వంకల్
- లేట్ జి.సి పటేల్ విద్యాలయ
సరిహద్దులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Mauritius 1,303,717 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Maine 1,328,361