పాయల్ రాజ్‌పుత్
Jump to navigation
Jump to search
పాయల్ రాజ్‌పుత్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
వ్యక్తిగత జీవితం
[మార్చు]పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబరరు 5న న్యూఢిల్లీలో జన్మించింది. తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్. పాయల్ రాజ్‌పుత్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తుంది. చిన్ననాటి నుండి నటన పై ఎక్కువ ఆశక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలో ప్రవేశించింది.[1]
సినీప్రస్థానం
[మార్చు]పాయల్ రాజ్‌పుత్ భారతీయ సినీ నటి. హిందీ టెలివిజన్ ధారావాహికతో పాటు పంజాబీ సినిమా తెలుగు సినిమా లో నటించింది. [2][3][4][5]2017 పంజాబీ చిత్రం చన్నా మేరేయా తో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. [6]తరువాత తెలుగులో 2018 విడుదల అయిన RX 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది .[7][8][9]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | |
---|---|---|---|---|---|
2017 | చన్నా మేరేయా | కైనత్ ధిల్లాన్ | పంజాబీ | [10] | |
2018 | వీరే కి వెడ్డింగ్ | రింకీ వోహ్రా | హిందీ | ||
ఆర్ఎక్స్ 100 | ఇందు | తెలుగు | [11] | ||
Mr & Mrs 420 రిటర్న్స్ | డాక్టర్ సీరత్ | పంజాబీ | |||
మ్యారేజ్ ప్యాలెస్ | మణి | ||||
2019 | ఎన్టీఆర్: కథానాయకుడు | జయ సుధ | తెలుగు | అతిధి పాత్ర | [12] |
ఇష్కా | సీరత్ | పంజాబీ | |||
సీత | ఆమెనే | తెలుగు | "బుల్లరెడ్డి" పాటలో | [13] | |
RDX లవ్ | అలివేలు | [14] | |||
వెంకీ మామా | వెన్నెల | [15] | |||
2020 | డిస్కో రాజా | హెలెన్ | [16][17][18] | ||
అనగనగా ఓ అతిథి | మల్లిక | ||||
2021 | ఇరువర్ ఉల్లం | పార్వతి | తమిళం | [19] | |
శవ ని గిర్ధారి లాల్ | కమ్మో | పంజాబీ | |||
2022 | తీస్ మార్ ఖాన్ | అనగ | తెలుగు | ||
హెడ్ బుష్ | రేష్మ | కన్నడ | [20] | ||
జిన్నా | స్వాతి | తెలుగు | [21] | ||
2023 | మాయాపేటిక | పాయల్ | తెలుగు | [22] | |
Itx నదియా | నదియా అలీ | హిందీ | |||
మంగళవారం | శైలజ "సాయిలు" | తెలుగు | |||
2024 | రక్షణ | [23] | |||
TBA | గోల్మాల్ | తమిళం | పూర్తయింది | [24] | |
ఏంజెల్ | చిత్రీకరణ | [25] | |||
కిరాతక | తెలుగు | చిత్రీకరణ | [26] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2010-2012 | సప్నోన్ సే భరే నైనా | సోనాక్షి | హిందీ | ||
2013-2014 | గుస్తాఖ్ దిల్ | ఇషాని | [27] | ||
2013-2014 | ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై | సియా | [28][29] | ||
2013-2016 | యే హై ఆషికీ | జయశ్రీ | సీజన్ 1 | [30] | |
ఫిజా | |||||
2014-2015 | మహా కుంభ్: ఏక్ రహస్య, ఏక్ కహానీ | మాయ | [31][32] | ||
2014-2017 | ప్యార్ ట్యూనే క్యా కియా | రేవా రాయ్‌చంద్ | [33] | ||
2016 | డర్ సబ్కో లగ్తా హై | పాయల్ | ఎపిసోడ్ 21 | ||
2018 | కౌన్ హై? | అనామిక | ఎపిసోడ్ 7 | [34] | |
రానాతో నంబర్ 1 యారి | అతిథి | తెలుగు | సీజన్ 2, ఎపిసోడ్ 3 | ||
2019 | కొంచెం టచ్ లో ఉంటె చెప్తా | సీజన్ 4, ఎపిసోడ్ 7 | |||
2020 | బిగ్ బాస్ 4 | ఎపిసోడ్ 50 | [35] | ||
2021 | 3 రోజెస్ | జానవి | వెబ్ సిరీస్, సీజన్ 1 | [36] |
పురస్కారాలు
[మార్చు]Year | Award | Category | Film | Result | Ref. |
---|---|---|---|---|---|
2018 | ఫిలింఫేర్ అవార్డులు పంజాబీ | ఉత్తమ నటి | చన్నా మెరెయా | గెలుపు | [37] |
పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్ | ఉత్తమ సినీ నటి | ప్రతిపాదించబడింది | [38] | ||
2019 | రేడియో సిటీ సినీ అవార్డులు | ఉత్తమ నటి | ఆర్ఎక్స్ 100 | గెలుపు | [39] |
సైమా’ అవార్డు | ఉత్తమ తొలిచిత్ర నటి | గెలుపు | [40] | ||
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం | ఉత్తమ నటి | గెలుపు | [41] |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (5 December 2020). "రాత్రికి రాత్రే స్టార్డమ్ వెనుక ఆరేళ్ల కష్టం..! - Actress payal rajput birthday special story". Archived from the original on 29 సెప్టెంబరు 2021. Retrieved 29 September 2021.
- ↑ "Ain't a dual personality, says Payal Rajput". 29 September 2013 – via Business Standard.
- ↑ "'Marriage Palace' trailer: Catch the twisted tale of a simple marriage starring Sharry Mann and Payal Rajput - Times of India". The Times of India.
- ↑ Adivi, Sashidhar (2 November 2018). "Payal Rajput bags a Ravi Teja film". Deccan Chronicle.
- ↑ "Payal Rajput set to romance Ravi Teja along with Nabha Natesh? - Times of India". The Times of India.
- ↑ "Do you know Janhvi Kapoor-Ishaan Khatter's Dhadak isn't the first remake of Nagraj Manjule's Sairat?". Times Now. 19 July 2018. Archived from the original on 22 July 2018. Retrieved 31 July 2018.
- ↑ Manoj Kumar (13 July 2018). "RX 100 movie review: This love story has very few surprises". Indian Express. Retrieved 20 July 2018.
- ↑ "Payal Rajput turns into a prostitute for the biopic on Tiger Nageswara Rao? - Times of India". The Times of India.
- ↑ Namasthe Telangana (25 April 2023). "మంగళవారం మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్.. బోల్డ్ లుక్‌లో పాయల్ రాజ్‌పుత్". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
- ↑ Sing, Bobby (2017-07-17). "Channa Mereya (Punjabi) Movie Review: It's a fairly good remake of Sairat". Mid-Day. Archived from the original on 10 August 2021. Retrieved 2021-09-21.
- ↑ "Five unknown things about Ajay Bhupati, Karthikeya and Payal Rajput's 'RX 100' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-07.
- ↑ "Confirmed: Payal Rajput, Hansika to play Jayasudha and Jaya Prada in NTR biopic". Times of India. 2018-11-27. Retrieved 2019-11-19.
- ↑ "Payal Rajput's 'Bulreddy' from Bellamkonda Sai Sreenivas and Kajal Aggarwal's 'Sita' is here!". Times of India. 2018-04-03. Retrieved 2019-11-19.
- ↑ "'RDX': Payal Rajput next with Tejus launched". Times of India. 2018-04-01. Retrieved 2019-11-19.
- ↑ "'Venky Mama': Payal Rajput begins shooting for the film, joins the cast on set". Times of India. 2018-03-11. Retrieved 2019-11-19.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
- ↑ "Payal Rajput shares a selfie with Ravi Teja from the sets of 'Disco Raja'". Times of India. 2018-07-27. Retrieved 2019-11-19.
- ↑ "'I have never tasted coffee or tea'". Rediff.com. Retrieved 16 November 2021.
- ↑ "Exclusive: I want to conquer the South and Head Bush is a perfect launch pad: Payal Rajput - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-25.
- ↑ "Payal Rajput to play Swathi in Vishnu Manchu's next". Times Of India. Retrieved 6 March 2022.
- ↑ "The Smartphone thriller 'Maya Petika' trailer is unique and entertaining". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-17.
- ↑ Hindustantimes Telugu (28 May 2024). "Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే." Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
- ↑ "Jiiva, Shiva, Payal Rajput and Tanya Hope's Golmaal will be a fun, family entertainer". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-10.
- ↑ "Udhayanidhi to romance Payal Rajput in 'Angel' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-02-01.
- ↑ "Kirathaka: Makers of Aadi and Payal Rajput starrer reveal intense and romantic first look posters". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
- ↑ "Payal Rajput & Garima Shrivastav in Gustakh Dil". Times of India. 2013-07-10. Retrieved 2019-11-19.
- ↑ "'Aakhir Bahu Bhi...' to showcase a different 'bahu'". Times of India. 2013-09-28. Retrieved 2019-11-19.
- ↑ "Mini to fake a one night stand with Samar in Aakhir Bahu Bhi Toh Beti Hee Hai". Indoamerican-News.com. 2014-01-21. Retrieved 2019-11-19.
- ↑ "Payal Rajput portrays a suicide bomber in Yeh Hai Aashiqui". Times of India. 2014-12-04. Retrieved 2019-11-19.
- ↑ "Payal Rajput rapped for uploading show's pictures online". Times of India. 2015-02-27. Retrieved 2019-11-19.
- ↑ "Mahakumbh is the real start: Payal Rajput". The Asian Age. 2015-02-19. Archived from the original on 2015-02-23. Retrieved 2019-11-19.
- ↑ "Payal Rajput in yet another episodic show". The Hans India. 2016-04-30. Retrieved 2019-11-19.
- ↑ "Anamika". Voot. 14 July 2018. Archived from the original on 14 జూలై 2018. Retrieved 14 July 2018.
- ↑ Vyas (2020-10-25). "Bigg Boss 4 Telugu: List of special guests for Dusshera special episode". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-25.
- ↑ Desam, A. B. P. (2021-10-21). "రియల్‌లైఫ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో రీల్ లైఫ్ కోసం రొమాన్స్". telugu.abplive.com. Retrieved 2022-02-08.
- ↑ "2nd Jio Filmfare Awards Punjabi 2018: Complete winners' list". Times of India. 2018-03-24. Retrieved 2019-11-19.
- ↑ "PTC Punjabi Film Awards 2018- Official list of nominations". PTC News. 2018-03-30. Archived from the original on 2019-12-14. Retrieved 2019-11-19.
- ↑ "Ram Charan, Keerthy Suresh, Sukumar, crowned as winners of City Cine Awards Telugu Season 2". Mid day. 2019-03-02. Retrieved 2019-11-19.
- ↑ "SIIMA 2019: Vijay Deverakonda and Keerthy Suresh win big. See pics". India Today. 2019-08-16. Retrieved 2019-11-19.
- ↑ "Dadasaheb Phalke Awards 2019: Mahesh Babu and Anushka Shetty bag top honours". Times of India. 2019-09-23. Retrieved 2019-11-19.