వాడుకరి చర్చ:Pvr726: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి దశాబ్ది ఉత్సవాలకు స్వాగతం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51: పంక్తి 51:
* https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
* https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
*https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee------
*https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee------

నమస్కారం..<br />
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్ విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి]] అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా [http://www.dli.gov.in/ డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియా]లోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా [[డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - అ|కాటలాగ్]] చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. [http://te.wikisource.org వికీసోర్సు]లో [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్ గారి]] చొరవతో [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:SamardaRamadasu.djvu సమర్థ రామదాసు], [[ఆంధ్ర వీరులు]] [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Andhraveerulupar025903mbp.pdf మొదటి భాగం], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Andhraveerulupar025958mbp.pdf రెండవ భాగం], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Bharatiyanagarik018597mbp.pdf భారతీయ నాగరికతా విస్తరణము], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:KaliyugarajaVamshamulu.djvu కలియుగ రాజవంశములు], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Kasiyatracharitr020670mbp.pdf కాశీ యాత్రా చరిత్ర], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:KolachalamSrinivasaRao.djvu కోలాచలం శ్రీనివాసరావు],
[https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Naajeevitayatrat021599mbp.pdf నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ)] వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:08, 26 జూలై 2014 (UTC)

10:08, 26 జూలై 2014 నాటి కూర్పు

స్వాగతం

Pvr726 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Pvr726 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Visdaviva (చర్చ) 20:45, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
సోదర ప్రాజెక్టులను దర్శించండి

తెలుగు వికీపీడియాకు సమాంతరంగా తెలుగులోనే వికీసోర్స్, వికీవ్యాఖ్య, విక్షనరీ వంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మొదటి పేజీలో వీటికి లింకులున్నాయి. ఇవే కాకుండా ఇతర భాషలలో వికీలు సరే సరి. వాటిని కూడా సమయం చిక్కినపుడు దర్శించండి. వాటిలో కూడా మీరు సభ్యత్వం తీసుకొంటే మంచిది, అదీ అన్నింటిలో ఒకే సభ్యనామం ఉండడం ఉత్తమం. మీరు ఆ ప్రాజెక్టులలో పని చేయకపోయినా గాని, మీ సభ్యనామంతో వాటిలో మరొకరు పని చేస్తే కొంత గందరగోళానికి అవకాశం ఉంది. అలాగే ఆంగ్ల వికీలోను, వికీ కామన్స్‌లోను సభ్యత్వం ఉంటే మీకు ఉపయోగకరం కావచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Visdaviva (చర్చ) 20:45, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వ్యాఖ్య

వాడుకరి_చర్చ:Syed_Naseer_Ahamed లో మీరు చేర్చిన వ్యాఖ్య నిసార్ అహ్మద్ పేజీలో వుండవలసినదనుకుంటా? సరి చేయండి. --అర్జున (చర్చ) 05:53, 11 సెప్టెంబర్ 2013 (UTC)

అవును సుమండీ.. ధన్యవాదాలు. మార్చాను.

రచనలు ప్రారంభించండి

మీరు ప్రారంభించిన వ్యాసాలు మానవ శాస్త్రము, రోనాల్డ్ రీగన్ వ్యాసాలు మరియు ఇతరాలు మంచివి. వాటిని విస్తరించండి. ఆంగ్ల వికీలో తగినంత సమాచారం లభిస్తుంది. దానికి పేరాల వారీగా అనువాదించినా సరిపోతుంది. తెలుగులో మీరు ఎవరికైనా తెలియజేయాల్సిన సమాచారాన్ని విజ్ఞాన సర్వస్వంగా రాయండి. మీకేమైనా సందేహాలుంటే నన్ను గాని ఇతర వికీపీడియన్లను ప్రశ్నించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 02:30, 13 సెప్టెంబర్ 2013 (UTC)

తప్పకుండా నండి రాజశేఖర్ గారు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్ విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:08, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]