గద్దె రాజేంద్ర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సుల్తాన్ ఖాదర్, పేజీ రాజేంద్ర ప్రసాద్ (నటుడు) ను గద్దె రాజేంద్ర ప్రసాద్ కు తరలించారు: అసలు ప...
చి ఉచిత దస్త్రం
పంక్తి 2: పంక్తి 2:
{{Infobox actor
{{Infobox actor
| name = రాజేంద్ర ప్రసాద్
| name = రాజేంద్ర ప్రసాద్
| image =RajendraPrasadActor.jpg
| image = Rajendra Prasad at QGM audio launch.jpg
| caption = [[క్విక్ గన్ మురుగన్]] సినిమా పాటల విడుదల వేడుకలో తన పాత్ర వేషధారణతో వచ్చిన రాజేంద్ర ప్రసాద్
| imagesize = 200px
| caption =
| birthdate ={{birth date and age|1956|07|19}}
| birthdate ={{birth date and age|1956|07|19}}
| location = {{flagicon|India}} [[నిమ్మకూరు]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]
| location = {{flagicon|India}} [[నిమ్మకూరు]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]

02:00, 25 జూన్ 2015 నాటి కూర్పు

రాజేంద్ర ప్రసాద్

క్విక్ గన్ మురుగన్ సినిమా పాటల విడుదల వేడుకలో తన పాత్ర వేషధారణతో వచ్చిన రాజేంద్ర ప్రసాద్
జన్మ నామంగద్దె రాజేంద్ర ప్రసాద్
జననం (1956-07-19) 1956 జూలై 19 (వయసు 67)
India నిమ్మకూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లు నట కిరీటి
ప్రముఖ పాత్రలు ఎర్ర మందారం (1991),
లేడీస్ టైలర్ (1985),
అహ నా పెళ్ళంట (1987)

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పండించే హాస్యం తెలుగు సినిమా ను ప్రపంచస్థాయికి తీసుకెల్లింది. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెల్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్ర్ఫిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెఛ్ఛిపెట్టాయి.

నట కిరీటి గురించి

హీరో అంటే పైల్టు, పాలు అనే మార్కును తొలగించి... హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించిన నటుడు రాజేంద్రప్రసాద్. కేవలం హాస్యాన్నే గాక.. నవరసాల్ని పండించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషల్లో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడీ ఆంధ్రా చార్లీచాప్లిన్. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు స్ఫూర్తితో... సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్ర ప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో...హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు,ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో అద్భుతాలు నమోదు చేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. కేవలం నవ్వించడమే కాదు ఏడిపించడంలోనూ మన నటరాజు సిద్ధహస్తుడే. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా... నటకిరీటి కీర్తి క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ దాకా పాకింది. రెండు నంది అవార్డుల సహా ఒక ఫిలింఫేర్ పురస్కారం రాజేంద్రప్రసాద్ ఖాతాలో ఉంది. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. రాజేంద్ర ప్రసాద్ నటుడే కాదు నటి కూడా. మేడమ్ సినిమా ఇందుకు చక్కని ఉదాహరణ.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుదిగా ఎన్నికయరు .ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించాడు . ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ,జయసుధ లు అధ్యక్ష పదవికి పోటీ పడగా తీవ్ర ఉత్ఖంట మద్య ఈరోజు వెలువడిన ఫలితాలు జయసుధ ,మురళీమోహన్ లకు షాక్ నిచ్చాయి . జయసుధ గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికీ రాజేంద్రుడి గెలుపు అనూహ్యంగా తోచింది . రాజేంద్రుడి గెలుపుతో కొన్ని పెద్ద ముఖాలు చిన్నబుచ్చుకున్నాయి . రాజేంద్రప్రసాద్ 83ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు . రాజేంద్రుడి ప్యానల్ లోని శివాజీ రాజా ,కాదంబరి కిరణ్ కూడా గెలుపొందారు

సినీ జీవితం

నటించిన చిత్రాల పాక్షిక జాబితా

సంగీత దర్శకత్వం

దర్శకత్వం