Coordinates: 17°24′12″N 78°29′55″E / 17.403247°N 78.498641°E / 17.403247; 78.498641

చిక్కడపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{inuse}}
{{Infobox settlement
{{Infobox settlement
| name = చిక్కడపల్లి
| name = చిక్కడపల్లి
పంక్తి 80: పంక్తి 79:
File:Devi - Sudarshan Movie Theaters.JPG|దేవి (70 ఎంఎం), సుదర్శన్ (70 ఎంఎం) థియేటర్లు
File:Devi - Sudarshan Movie Theaters.JPG|దేవి (70 ఎంఎం), సుదర్శన్ (70 ఎంఎం) థియేటర్లు
</gallery>
</gallery>



== మూలాలు ==
== మూలాలు ==

19:56, 28 జూలై 2018 నాటి కూర్పు

చిక్కడపల్లి
సమీప ప్రాంతాలు
చిక్కడపల్లి రోడ్డు
చిక్కడపల్లి రోడ్డు
చిక్కడపల్లి is located in Telangana
చిక్కడపల్లి
చిక్కడపల్లి
Location in Telangana, India
చిక్కడపల్లి is located in India
చిక్కడపల్లి
చిక్కడపల్లి
చిక్కడపల్లి (India)
Coordinates: 17°24′12″N 78°29′55″E / 17.403247°N 78.498641°E / 17.403247; 78.498641
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500020
Vehicle registrationటి.ఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

చిక్కడపల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోని వ్యాపార కేంద్రాలలో ఒకటైన ఈ చిక్కడపల్లికి ముషీరాబాద్, అశోక్ నగర్, నారాయణగూడ, బాగ్ లింగంపల్లి మొదలైనవి పరిసర ప్రాంతాలుగా ఉన్నాయి.

చరిత్ర

లోతట్టు ప్రాంతంలో ఉన్న చిక్కడపల్లికి వివిధ ప్రాంతాలనుండి నీరు చేరడంవల్ల ఈ ప్రాంతమంతా బురదగా మారేది. అలా చిక్కడ్ (బురద), పల్లి (స్థలం) అన్న పదాలతో చిక్కడపల్లి వచ్చిందని కొందరు స్థానికుల అభిప్రాయం కాగా, చీకటిపల్లి అనివున్న పేరు చిక్కడపల్లిగా మారిందని మరికొందరి స్థానికుల అభిప్రాయం.

దేవాలయాలు

ఇక్కడవున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీఆంజనేయస్వామి ఆలయంలు ప్రాముఖ్యతను కలిగివున్నాయి. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఇతర వివరాలు

భక్తి గాయకుడు ఎం.ఎస్.రామారావు ఇక్కడ నివసించేవారు, ఆయన పేరుమీద ఒక వీధికి సుందర కాండ ఎం.ఎస్.రామారావు లైను అని నామకరణం చేశారు. ఈ ప్రాంతంలోవున్న త్యాగరాయ గానసభలో నిత్యం సాంస్కృతిక, సాహిత్య, కళలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి.

ఇక్కడవున్న సిటీ సెంట్రల్ లైబ్రరీకి ప్రతిరోజు ఎంతోమంది పాఠకులు, విద్యార్థులు వచ్చి చదువుకుంటారు. 2017 నవంబర్ 21న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు బంగారు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ ఈ గ్రంథాలయాన్ని సందర్శించి, గ్రంథాలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయిస్తామని, ఆ నిధులతో ఆధునిక డిజిటల్ లైబ్రరీని మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పుతామన్నారు.

చిత్రమాలిక

మూలాలు