Coordinates: 14°52′52″N 78°59′16″E / 14.881087°N 78.987865°E / 14.881087; 78.987865

బి. కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Cyrus noto3at bulaga, పేజీ బి.కోడూరు ను బి. కోడూరు కు తరలించారు
(తేడా లేదు)

02:51, 12 ఆగస్టు 2018 నాటి కూర్పు

బి.కోడూరు
—  మండలం  —
వైఎస్ఆర్ పటంలో బి.కోడూరు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బి.కోడూరు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బి.కోడూరు మండలం స్థానం
బి.కోడూరు is located in Andhra Pradesh
బి.కోడూరు
బి.కోడూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో బి.కోడూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°52′52″N 78°59′16″E / 14.881087°N 78.987865°E / 14.881087; 78.987865
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం బి.కోడూరు
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 19,450
 - పురుషులు 9,859
 - స్త్రీలు 9,591
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.89%
 - పురుషులు 65.37%
 - స్త్రీలు 36.11%
పిన్‌కోడ్ {{{pincode}}}

బి.కోడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.[1]

గ్రామచరిత్ర

1830ల నాడే ఈ గ్రామం వసతులు కలిగివుండేది. వ్యాపారస్తులు ఉండి అన్ని సరుకులు దొరికే పేటస్థలంగా ఉండేది. ఇక్కడ యాత్రికుల కోసం సత్రం ఉండేది. కోడూరు దగ్గరలో అడవి ఉండేది. యాత్రాచరిత్రకారుడు 1830ల నాడు ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ గ్రామంలో అన్ని కులాల వారూ ఉన్నా బ్రాహ్మణుల ఇళ్ళుండేవి కాదని, ప్రక్కన ఉన్న కోడూరి అగ్రహారంలో ఉన్నా వారు సహకరించేవారు కాదని వ్రాశారు.[2].

గ్రామనామచరిత్ర

గ్రామ నామ వివరణ

కోడూరు అనే గ్రామనామం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన.[3] బి అనే అక్షరం సంక్షిప్తంగా వేరేదో పదాన్ని సూచిస్తోంది.

మండల గణాంకాలు

మండల కేంద్రము బి.కోడూరు
గ్రామాలు 15
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 19,450 - పురుషులు 9,859 - స్త్రీలు 9,591
అక్షరాస్యత (2001) - మొత్తం 50.89% - పురుషులు 65.37% - స్త్రీలు 36.11%

గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.